బుధుడి తిరోగమనం.. ఆగస్టులో వీరికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారా!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావం పడుతుంది అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే గ్రహాల సంచారం, గ్రహాల తిరోగమనం, గ్రహాల ఉదయం, అస్తమయం కారణంగా కూడా వివిధ రాశుల వారి జీవితాలలో సానుకూల, ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

సింహరాశిలో బుధ గ్రహ తిరోగమనం
ఇక ఆగస్టు 5 2024న బుధుడు సింహరాశిలో తిరోగమంలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆగస్టు 24 2024వ తేదీ వరకు బుధ గ్రహం తిరోగమనంలోనే ఉంటుంది. ఇక బుధుడు తిరోగమనం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారి జీవితాలలో సానుకూల ప్రయోజనాలు వస్తాయి. వారిపై ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Mercury retrograde Sudden money gain for these zodiac signs in august Are you in this

సింహరాశి
బుధుడి తిరోగమనం కారణంగా సింహరాశి జాతకులకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఎదురైన సవాళ్లను అధిగమించే ముందుకు సాగుతారు. నూతన ఆదాయ వర్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. సింహరాశి జాతకులకు ఈ సమయం నిజంగా అదృష్టాన్ని తెస్తుంది.

వృశ్చిక రాశి
బుధుడి తిరోగమనం కారణంగా వృశ్చికరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయం.. ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకర రాశి
బుధుడి తిరోగమనం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది. మకర రాశి జాతకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక వ్యక్తిగత జీవితంలోను సంతోషం వెల్లి విరుస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఏ పని అనుకున్నా కచ్చితంగా జరిగి తీరుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+