Money astrology March 30th: ఈ రాశులవారికి ఆర్ధిక లాభాలు!!
గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారికి ప్రతిరోజు కొన్ని సానుకూలత లు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. అయితే నేడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి? ఈరోజు ధన జ్యోతిష్యం ఏం చెబుతుంది? తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులు సమయానుకూలంగా ముందుకు సాగాలి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు వీరికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. మేష రాశి జాతకులకు శ్రీలక్ష్మి సందర్శనం శుభాలను ఇస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు ధన లాభం కలిగే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు త్వరితగతిన విజయాలను అందిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక ఎదుగుదల కనిపిస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. లింగాష్టకం చదవడం మంచిది.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు నేడు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఈరోజు మిధున రాశి జాతకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. సొంతింటి వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. మిధున రాశి జాతకులు నేడు ఆదిత్య హృదయం స్తోత్రం చదవడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నేడు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి . అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే వీరికి మంచి జరుగుతుంది.
సింహరాశి
సింహరాశి జాతకుల పనితీరును నేడు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. వీరికి నేడు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నేడు బీరు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అయితే నేడు దైవారాధన సూచించబడింది.
తులారాశి
తులారాశి జాతకులు దైవ బలంతో అనుకున్న పనులన్నింటిని పూర్తిచేస్తారు. అనుకూలమైన ఫలితాలు కూడా వస్తాయి. సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. నేడు వీరికి మిత్రుల సహకారం, పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఈశ్వర ధ్యానం మంచిదని చెప్పబడింది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా నేడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉత్సాహంగా పని చేయాలి. అంతేకాదు అచ్చులు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. దుర్గా ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు అవసరానికి తగిన సహాయం అందుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎప్పుడు విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
మకర రాశి
మకర రాశి జాతకులు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారుల సహాయంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. అంతేకాదు ఏ పని ప్రారంభించిన ఈరోజు సులువుగా పూర్తవుతుంది. సూర్యుడిని ఆరాధించడం మేలు చేస్తుంది.
మీన రాశి
మీన రాశి జాతకులు కీలక వ్యవహారాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఈరోజు అస్థిర నిర్ణయాలు తీసుకొని సతమతమవుతారు. మీ తీరుతో సంతృప్తి ఉండకపోవచ్చు. నేడు కలహాలకు దూరంగా ఉండాలని సూచన. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచి చేస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications