నవంబర్-2017: "మార్గశిరమాసం"లో శుభ ముహూర్తములు

Subscribe to Oneindia Telugu

తేది 12- అక్టోబర్-2017 నుండి గురు మౌఢ్యమి ప్రారంభమై తేది 09-నవంబర్-2017తో మౌఢ్యమి తోలగిపోవటం చేత శుభ ముహూర్తాలకు అనుకూలం వచ్చింది.కావునా ఈ నవంబర్ నెలలో ఏ ఏ తేదిలలో శుభముహూర్తాలు ఉన్నాయో ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

Weekly Rasi Phalalu రాశి ఫలాలు 19-11-2017 To 25-11-2017

15-11-2017 బుధవారం, బ. ద్వాదశి, హస్త నక్షత్రం ,ధనుర్లగ్నం ఉ.9:54 అన్నప్రాసన , పుట్రువెంట్రుకలు తీయుటకు, వ్యాపారం, వ్యవసాయం,ప్రయాణాలు.

23-11-2017 గురువారం. శు.పంచమి, ఉత్తరాషాఢ. మకరలగ్నం ఉ10:58 అన్నప్రాసన , పుట్రువెంట్రుకలు తీయుటకు, వ్యాపారం, వ్యవసాయం,ప్రయాణాలు.శుభకర చర్చలకు.

వివాహ,గృహ ప్రవేశాదులకు. సింహ లగ్నం రా1:10 లకు. (మరియు)
తుల లగ్నం5:18.లకు తెల్లవారితే శుక్రవారం అనగా సూర్యోదాయనికి ముందు.

NOVEMBER SUBA MUHURTHAM DATES 2017

24-11-2017.శుక్రవారం. శు. షష్టి, శ్రవణం..వివాహ గృహప్రవేశాదులకు. సింహలగ్నం.రా.1:06లకు.(మరియు) తెల్లవారితే శనివారం అనగా సూర్యోదయనికి పూర్వం 5:34 లకు వివాహ, గృహారంభ, ప్రవేశాదులు

25-11-2017. శనివారం. శు.సప్తమి, ధనిష్ట. సింహ లగ్నం రా1:02లకు (మరియు) తెల్లవారితే శనివారం అనగా 5:34 తులాలగ్నంలో వివాహ ,గృహారంభ ప్రవేశాదులు

26-11-2017 ఆదివారం శు.అష్టమి ధనిష్ట, ఉ 10:46 మకరలగ్నంలో పుట్రు వెంట్రుకలకు, అన్నప్రాసన, వ్యాపారాలు,ప్రయణాలు,శుభకర చర్చలకు. మరియు తెల్లవారితే సోమవారం అనగా శతభిషం, సూర్యోదయానికి పూర్వం 5:26తులాలగ్నంలో వివాహా,గ్రుహప్రవేశాలు.

27-11-2017 సోమవారం శు. అష్టమి ,శతభిషం, ఉ.10:43 మకరలగ్నంలో అన్నప్రాసన,పుట్రువెంట్రుకలు తీయుటకు,వ్యాపారాలు,ప్రయణాలు, శుభకరచర్చలకు.

~(సాధారణ శుభసమయాలు)~

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభ సందర్భాన్ని అనుసరించి ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

19-ఆదివారం-సా. 5:13 నుండి 7:14 వరకు

19-ఆదివారం-రా. 7:14 నుండి 9:26 వరకు

23-గురువారం-మ. 1:37 నుండి 2:29వరకు

23-గురువారం-సా. 5:50 నుండి 6:58వరకు

24-శుక్రవారం-సా. 4:20 నుండి 6:54 వరకు

25-శనివారం- మ. 1:20 నుండి 5:10వరకు

26-ఆదివారం-మ. 1:25 నుండి 3:04 వరకు

26-ఆదివారం-సా. 4:45 నుండి 8:58 వరకు

27-గురువారం-మ.1:21 నుండి 2:29 వరకు

27-గురువారం-మ 3:16 నుండి 4:38 వరకు

29-బుధవారం-మ. 1:13 నుండి 5:13 వరకు

29-బుధవారం-సా 5:14 నుండి 8:46 వరకు

30-శుక్రవారం-మ. 11:50 నుండి 1:09 వరకు

30-శుక్రవారం-సా. 4:29 నుండి 8:42 వరకు

డా. యం. ఎన్. చార్య- 9440611151
జ్యోతిష మూహూర్త సార్వభౌమ " ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత "
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.తార్నాక-హైదరాబాద్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Get Complete Details of November Subha Muhurtham Dates 2017, Shown above are the auspicious Subha Muhuratham Dates for Marriage ceremony
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి