అక్టోబరు మొదటివారంలో ఈ రాశులకు అఖండ ధనయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబరు మొదటి వారం ఎంతో శుభప్రదం. ఈ సమయంలో బుధుడు, సూర్యుడు సంచారం చేస్తుండటంవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా శక్తివంతమైన యోగమని పండితులు తెలియజేస్తున్నారు. సంతోషం, గౌరవం, శ్రయస్సుకు ఇది సూచిక. కొన్ని రాశులవారికి బుధాదిత్య రాజయోగంవల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితమంతా సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలుపుతున్నారు. అత్యధిక లాభాలను పొందబోతున్న ఆ రాశుల వివరాలన తెలుసుకుందాం.

తులారాశి
పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారికి బాగుంటుంది. పిల్లల పరంగా శుభవార్తలను వింటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు వారి సీనియర్ ఉద్యోగుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు పొందుతారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.

october frist week horoscope four zodiac signs will get unexpected money

మీన రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. దీనివల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పేరుప్రఖ్యాతులను సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి
వీరు ఏ పని తలపెట్టినా, ఏ ప్రాజెక్టు అనుకున్నా విజయవంతమవుతారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారికి మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి మెరుగుదల కనపడుతోంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త కొత్త ప్రణాళికలతో పనులు చేయడంవల్ల వాటినుంచి మంచి విజయాలను దక్కించుకుంటారు. కుటుంబ జీవితం సుఖసంతోషాల మధ్య గడుస్తుంది.

సింహరాశి
వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు లభించి మార్కెట్ పరంగా ఆర్థిక లాభాలు వస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి పదవులు లభించడంతోపాటు కొత్త బాధ్యతలు పొందుతారు. నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. భూములతోపాటు భవనాలను కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+