ఈ రాశులవారిపై కనక వర్షం.. మీ రాశి ఉందా?

హిందూ మతంలో జ్యోతిష్యానికి అమితమైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల సంచార ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని నమ్మకం. ఎందుకంటే ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలోకి ప్రవేశించడానికి నిర్ణీత సమయం ఉంటుంది. అక్టోబరు నెలలో నాలుగు రాశులవారికి అత్యంత శుభాలు కలగనున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. వీరిపై ధనవర్షం కురుస్తుందని, ఊహించని లాభాలుంటాయని చెబుతున్నారు. కెరీర్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఇనుమడిస్తాయని చెబుతున్నారు.

వృశ్చిక రాశి :భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం కూడా ఉంది. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ విజయం సాధించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ మార్పు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు.

october month 2023 horoscope

ధనస్సు రాశి:అన్నీ ఆశించినట్లుగానే జరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపార పరిధి విస్తృతమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. డబ్బులు గడించే మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. విదేశీ యానం ఉంటుంది.

మేష రాశి:అక్టోబరు నెల ఈ రాశివారికి బాగుంటుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులు వృద్ధి సాధిస్తారు. కెరీర్ బాగుంటుంది. కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఖర్చుల్ని నియంత్రించుకోగలిగితే ఆర్థికంగా బలపడతారు. ధనలాభం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

సింహ రాశి :వీరికి అంతా అదృష్టమే. వ్యాపారులకు ఊహించని లాభాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంది. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలింగా ఉన్న సమస్యలు వైదొలగుతాయి. ఉద్యోగంలో మార్పు లాభం తెచ్చిపెడుతుంది. పెట్టిన పెట్టుబడులు అనుకూలంగాయ మారతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+