panchagrahi yoga: ఫిబ్రవరి 17నుండి వీరికి జాక్ పాట్ మామూలుగా ఉండదు

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 17వ తేదీన కుంభరాశిలో చంద్రుడు ప్రవేశించనున్నాడు. అయితే చంద్రుడితో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, రాహువులు కలిసి పంచగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. కుంభరాశిలో జరిగే ఈ గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారు రాజభోగాలను అనుభవిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 54 గంటల పాటు జరిగే ఈ యోగం కారణంగా అదృష్టవంతులయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి

పంచగ్రాహి యోగం కారణంగా మేషరాశి వారి జీవితంలో సానుకూలత లు వస్తాయి. ఈ రాశి సంచార జాతక చక్రం లోని ఆదాయ గృహంలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి ఆకస్మిక సంపదలు, ధన లాభాలు కలుగుతాయి. ఈ రాశి జాతకులు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Panchagrahi Yoga powerful five-planet conjunction The jackpot and will get money to these zodiac signs

మిధున రాశి

మిధున రాశి వారికి పంచగ్రాహి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో అదృష్ట గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిధున రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.


సింహరాశి

పంచగ్రాహి యోగం సింహరాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ రాశిలో సూర్య, బుధ , శుక్ర గ్రహాలు ఏడవ ఇంట్లో ఉండడంవల్ల ఎప్పటినుండో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి

మకర రాశి వారికి సంపద గృహంలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మకర రాశి జాతకులు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం ఉంటుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+