Sankranti 2025: మకరసంక్రాంతి నుండి పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులివే!

మకర సంక్రాంతి పండుగ చాలా పవిత్రమైన పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు వారందరూ ఎంతో విశేషంగా జరుపుకునే ఈ పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. మకర సంక్రాంతి రోజు ఎవరైతే నిజమైన విశ్వాసంతో సూర్యభగవానున్ని పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.

మకరసంక్రాంతి రోజున సూర్యసంచారం
అదే సమయంలో ఈసారి మకరసంక్రాంతి రోజున సూర్యసంచారం పుష్య నక్షత్రంలో జరగబోతుంది. పుష్య నక్షత్ర యుక్త మకర సంక్రాంతి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది
వైదిక క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సూర్యుడు జనవరి 14వతేదీ ఉదయం 8.44 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా పవిత్రమైన మకర సంక్రాంతి పండుగను జనవరి 14 2025 మంగళవారం రోజున జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా కొన్ని రాశులవారికి సంపన్న యోగాన్ని కలిగిస్తుంది.

Sankranti 2025 These are the zodiac signs that will become millionaires from Makar Sankranti

మేషరాశి
మకర సంక్రాంతి పండుగ మేష రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇది మేషరాశి జాతకులకు సకల శుభాలను కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మేషరాశి జాతకులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు పొందడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో కనిపిస్తాయి. ఆర్థికంగా మేష రాశి వారు బలోపేతం అవుతారు. ఇది మేషరాశి వారికి అదృష్ట సమయం.

సింహరాశి
సింహరాశి జాతకులకు మకర సంక్రాంతి కలిసి వస్తుంది. మకర సంక్రాంతి నాడు సూర్య సంచారంతో సింహరాశి వారికి అన్ని విధాల శుభాలే జరుగుతాయి. శత్రువుల పైన విజయం వరిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది సింహ రాశి వారికి అదృష్ట కాలం.

మకర రాశి
మకర రాశి జాతకులకు మకర సంక్రాంతి పండుగ నుండి శుభ ఫలితాలు వస్తాయి. ఇది మకర రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం. మకర రాశి వారి జీవితాలు ఈసారి మకర సంక్రాంతి నుంచి మారబోతున్నాయి. కోర్టు సంబంధిత కేసులలో సానుకూల తీర్పులు వింటారు. ఎప్పటినుంచో ఉన్న ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇది మకర రాశి వారికి వ్యక్తిగతంగాను, వృత్తి పరంగాను మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+