శని, అంగారకుడి వల్ల 30 ఏళ్ల తర్వాత అశుభ యోగం.. ఈ 4 రాశులవారికి ఇక్కట్లే

ప్రస్తుతం శని తన సొంతరాశి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 10వ తేదీన కుజుడు తన బలహీన రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించాడు. అంగారకుడు, శని కలయికవల్ల అరుదైన షడష్టక యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యం ప్రకారం ఈ యోగం అశుభకరమైందిగా భావిస్తారు. హింసకు, కోపానికి కారకుడు మార్స్ కాగా, దు:ఖానికి, దరిద్రానికి శనిని ప్రధాన కారకుడిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు 6వ, 8వ ఇంట్లో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతోంది. దీనివల్ల రాబోయే రెండు నెలలు నాలుగు రాశులవారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి : షడష్టక యోగం వల్ల కుంభరాశివారు తీవ్ర సమస్యలను ఎదుర్కోనున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటాయి. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

horoscopes-

కర్కాటక రాశి : శని, కుజుడి కలయితో ఏర్పడిన షడష్టక యోగంవల్ల ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుండదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి : ఈ రాశివారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ప్రారంభమవుతాయి. కెరీర్ పరంగా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఖర్చుచేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశివారికిభారీగా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల ఆందోళనకు గురవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఏ పని తలపెట్టిన అడుగు ముందుకు పడదు. జరుగుతున్న పనులన్నీ ఆగిపోతాయి. డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+