శని శుక్ర సంయోగంతో షడష్టక్ యోగం.. ఈ రాశులవారికి అదృష్టం!!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంయోగం కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పాటు చేస్తుంది. అయితే శని, శుక్ర గ్రహాల సంయోగం వల్ల ఏర్పడే షడష్టక్ యోగం వల్ల కొన్ని రాశులకు ఊహించని లబ్ది జరుగుతుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి : శని, శుక్రుడు స్నేహపూర్వక గ్రహాలు కావటంతో రెండు గ్రహాల కలయిక వివిధ రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శని, శుక్ర గ్రహాల సంయోగం వలన మేషరాశి వారికి లబ్ది జరుగుతుంది. మేషరాశి వారికి ఈ సమయంలో ధనవర్షం కురుస్తుంది. ఈ సమయం మీరు పెట్టుబడులు పెట్టటం కోసం శుభసమయం. కుటుంబ జీవితం కూడా ఈ సమయంలో సంతోష దాయకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Shadashtak yoga with Saturn and Venus conjunction.. Good luck for these zodiac signs!!

మిధునరాశి : శని, శుక్ర గ్రహాల కలయిక మిధున రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. వీరు కొత్త పనిని ప్రారంభించటానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. వివిధ వనరుల నుండి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. జీవితంలో ఏ పని చేసినా సానుకూలంగా ఉండే సమయం ఇది.

సింహరాశి : సింహరాశి జాతకులకు శని శుక్ర సంయోగం వల్ల ఏర్పడే షడష్టక్ యోగం వల్ల ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయ స్థాయిలు పెరగటానికి ఇదే సరైన సమయం. ఈ కాలంలో ఆర్ధిక లాభాలను పొందవచ్చు.

కన్యారాశి : శని, శుక్ర సంయోగం వల్ల కన్యా రాశి జాతకులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో భూ, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేసుకునే ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

ధనుస్సురాశి : ధనుస్సు రాశి వారికి శుక్ర, శని సంయోగం భారీ ఆర్ధిక లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో సానుకూల వైఖరి ఉంటుంది. అందరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జీతంలో పెరుగుదలను ఈ సమయంలో ఆశించవచ్చు. జీవితంలో ఆదాయ స్థాయిలు పెరగటం వల్ల జీవితం ప్రశాంతం గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+