నేటినుండి వీరు నక్కతోక తొక్కుతారని శనిదేవుడి శాసనం

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీనరాశిలో తిరోగమనం చెందుతున్న శని దీపావళి నుండి కొన్ని రాశులవారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు. శని దేవుడికి కర్మదేవుడిగా, న్యాయదేవుడిగా, క్రమశిక్షణ నేర్పే దేవుడిగా పేరుంది. అటువంటి శని దేవుడు దీపావళి నుండి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధునరాశి వారికి శని తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో శని తిరోగమనంలో సంచరిస్తూనే వృత్తి, వ్యాపారాలను పురోగతి వైపు నడిపిస్తాడు. మిధునరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. అప్పటికే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి విస్తరణకు లాభాలకు ఇది మంచి సమయం.

Shani Dev blessings on these zodiac signs today onwards with retrograde

కర్కాటక రాశి
శని తిరోగమన సంచారం కారణంగా కర్కాటకరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటకరాశి వారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకరాశిలో అదృష్ట గృహంలో శని సంచరిస్తున్న కారణంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ప్రధాన వ్యాపారఒప్పందం మీకు లాభాలను తెస్తుంది.

మకర రాశి
శని తిరోగమన సంచారం కారణంగా మకర రాశి వారికి కలిసివస్తుంది. మకర రాశిలో మూడవ స్థానంలో శని తిరోగమనంలో కదులుతాడు కాబట్టి వ్యాపార వర్గాలకు బాగుంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. దీపావళి నుండి మీకు సోదరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త స్థానాలకు బదిలీ అవుతారు.

Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+