త్వరలో శశ రాజయోగం.. ఈ రాశులవారికి సంపదల వర్షం ఖాయం!

గ్రహాలు మానవ జీవితాన్ని నిర్ణయిస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఏ విధంగా అయితే ప్రత్యేకత ఉంటుందో, అదే విధంగా గ్రహణాలకు కూడా కీలక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజున ఏర్పడుతుంది. ఇక అదే రోజు అరుదైన యాదృచ్ఛికం కూడా జరగబోతుంది.

మార్చి 14న శశ రాజయోగం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం రోజున శనీశ్వరుడు ఒక ముఖ్యమైన రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. శనీశ్వరుడు శశ రాజయోగాన్ని ఏర్పరచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. మార్చి 14వ తేదీన శశరాజ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వ్యక్తిగత ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా లబ్ధి జరుగుతుంది. మరి ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

Shash Rajyoga is coming soon A shower of wealth is guaranteed for these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి శశ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు గొప్ప లాభాలను సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలు అన్ని పూర్తవుతాయి. ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు లబ్ధి జరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

మిధున రాశి

మిధున రాశి వారికి శశ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. సమస్యలు పరిష్కారం కావడంతో పాటు చేపట్టబోయే పనులన్నీ పూర్తవుతాయి. మిధున రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది .వ్యాపారంలో పురోగతి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభరాశి
కుంభ రాశి వారు కూడా శశ రాజయోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. శని దేవుడి ఆశీస్సులతో వీరికి అంతా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సభ్యుల అండదండలు అందుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేసినా ఇప్పుడు పురోగతి సాధ్యమవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+