రెండు వారాలు ఓపిక పట్టండి.. ఆ తర్వాత పట్టిందల్లా బంగారమే!

మేషరాశిని సూర్య భగవానుడి ప్రధాన చిహ్నంగా పరిగణిస్తారు. అన్నీ శుభఫలితాలనందిస్తారనే నమ్మకం ఉంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు ఎప్పటికప్పుడు సంచరించడమే కాకుండా తక్కువ రాశిచక్రాల్లోకి ప్రవేశిస్తాడు. ఈ పరిణామం మనిషితోపాటు భూమిని కూడా ప్రభావితం చేస్తుంది. సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల 3 రాశిచక్రాలవారికి సంపద, అదృష్టంతో ఆశీర్వదించబడుతున్నాయి.

సింహ రాశి
సూర్య భగవానుడి సంచారము సింహ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఎందుకంటే సూర్య దేవుడు మీ రాశి నుంచి అదృష్టం, కర్మ, విదేశీ ప్రదేశాల్లో సంచరిస్తాడు. ఈ సమయంలో అదృష్టాన్ని పొందుతారు. పనిమీదకానీ, వ్యాపార పరంగాకానీ ప్రయాణం చేయవల్సి రావచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక కూడా అదే సమయంలో నెరవేరుతుంది. ఆధ్యాత్మికతలో ఎదగగలరు. మీ తండ్రి నుంచి మంచి మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

sun god is going to transit in aries

కర్కాటక రాశి
సూర్య భగవానుడి రాశి మార్పు వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్య గ్రహాలు మీ ట్రాన్సిట్ జాతకం ద్వారా హౌస్ ఆఫ్ యాక్షన్ మీద ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించే సమయంలో ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి. అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు న్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారవేత్తలు ఈ సమయంలో లాభాలను పొందుతారు. అంతేకాకుండా వ్యాపారన్ని విస్తరిస్తారు. కొత్త ఉద్యోగం సాధించడానికి అనుకూలమైన సమయం కూడా ఇదే అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరతాయి. శని ప్రభావం ఉండటంవల్ల కాస్తంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. అంతేకాదు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

మిథున రాశి
సూర్య భగవానుడు రాశి మార్చడం వీరికి అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు రాశి నుంచి ఆదాయ మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల వీరి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల కనపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనపడతాయి. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉండే సోషల్ సర్కిల్ పెరుగుతుంది. మరోవైపు ఆకస్మిక ధనలాభం ఉంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టవచ్చు.. లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+