ఆగస్ట్ 17 నుండి వీళ్ళ స్టార్ ఎవరూ ఆపలేరన్న సూర్య భగవానుడు!

సూర్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడిని వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతిగా చెప్తారు. అలాంటి సూర్యుడు పార్టీ నెల రాశి మార్పును సూర్య సంక్రాంతి అంటారు. ఈ క్రమంలో ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే సింహ సంక్రాంతిగా వ్యవహరిస్తారు.

సింహరాశిలో సూర్య సంచారం
సూర్య సంచారం అన్ని రాశులవారి జీవితాలలో కీలక మార్పులకు కారణం అవుతుంది. సూర్యుని అనుగ్రహం వల్ల వ్యక్తి జీవితంలో గౌరవం, హోదా, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సింహరాశిలోకి సూర్యుని సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Sun says that no one can stop these zodiac signs star from August 17th

మేషరాశి
మేష రాశి వారికి సూర్యుని సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు సౌకర్యాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధాలలో ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మిథున రాశి
మిధునరాశి వారికి సూర్య సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మిధునరాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మిధునరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఇది వీరికి ఆర్ధిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి
సింహరాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. కొందరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. విజయానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు సూర్యుని సంచారం వల్ల లాభపడతారు. ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఆర్థిక విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+