వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యగ్రహణం భారతదేశానికి వర్తించదు.. ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

* ఈ డిసెంబర్ 4 వ తేదీ కార్తీక అమావాస్య శనివారం వృశ్చికరాశిలో ఏర్పడే కేతుగ్రస్త సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదు. గ్రహణ సూతక నియమాలు, పట్టువిడుపు స్నానాలు మొదలగు ఎలాంటి నియమ నిబంధనలు లేవు.

Surya Grahanam 2021:India will not witness the eclipse, here is why

* మన భారతదేశం కాలమానం ప్రకారం అమావాస్య తిధి 3 డిసెంబర్ 2021 శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా 4 డిసెంబర్ 2021 శనివారం మధ్యాహ్నం 1: 12 నిమిషాల వరకే అమావాస్య ఘడియలు ఉన్నాయి.

* గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వదంతులను నమ్మకండి. రోజు ఎలా ఉంటారో ఈ రోజు కూడా అలానే ఉండవచ్చును. లేనిపోని అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. ధ్యానం లేక దైవనామ స్మరణతో ఉండండి చాలు శుభాలు కల్గుతాయి.

* జనవరి 4 నుండి 14 జనవరి వరకు శుక్రమౌడ్యమి ఉన్నది. పుష్యమాసంలో శుభముహూర్తాలు లేవు.

* మాఘమాసంలో 2 ఫిబ్రవరి 2022 బుధవారం నుండి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి.

English summary
Surya Grahan will not be seen in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X