ఈ రాశులవారికి ధనలాభం.. అంతేకాదు..

జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత సమయంలో నిర్దేశిత రాశిలో సంచరిస్తుంటాయి. అత్యంత నష్టదాయక గ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాహు కేతువుల గోచారం ప్రతిసారీ నష్టాన్ని కాకుండా కొన్ని సందర్భాల్లో లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కేతువు కన్యారాశిలో గోచరిస్తోంది. దీనివల్ల పలు ప్రయోజనాలున్నప్పటికీ మానసికంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు కేతువు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడ 18 నెలలు ఉంటాడు. మార్చి 2025 వరకు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.

వృషభరాశి:కేతువు కన్యారాశిలో ప్రవేశించడంవల్ల వృషభ రాశి జాతకుల మానసిక స్థితి బలహీనగా మారుతుంది. అనవసరమైన ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. అందుకే పిల్లల కెరీర్ విషయంలో సరైన ప్లానింగ్ ఉండాలి. చేసే ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఆవేశంతో ఎన్నడూ నిర్ణయం తీసుకోవద్దు.

taurus zodica sign people are very lucky due to ketu transit in virgo

భవిష్యత్తు బాగుంది:కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. పరిశోధనకు సంబంధించిన రంగంలో ఉండేవారికి మంచి భవిష్యత్తు కనపడుతోంది. అలాగే వృద్ధి కూడా ఉంటుంది. డేటా భద్రత విషయంలో ఎంతో అప్రమత్తత అవసరం. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీలకమైనవాటిని భద్రంగా ఉంచుకోవాలి. పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కష్టపడి చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. కేతువు కన్యారాశిలో ఉన్నంతవరకు ఈ 18 నెలలు విద్యార్థులకు ఎంతో అనువైన సమయంగా పరిగణిస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలం:పెద్దవారి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. ఏదైనా వ్యాధి తగ్గకుండా బాధిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవాలి. కడుపునకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని విస్తరించడతోపాటు లాభాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+