హోలీ నాడే మొదటి చంద్రగ్రహణం.. ఈ రాశులవారిదే భాగ్యం!!

2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ పండుగ నాడు అంటే మార్చి 25వ తేదీన రాబోతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం, భారతదేశంలో ఇది కనిపించే అవకాశం లేదు. కానీ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం మనం చంద్రగ్రహణం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

మిధునరాశి
చంద్రగ్రహణం కారణంగా మిధున రాశి జాతకులకు ఆర్థిక లాభాలు వస్తాయి. మిధున రాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడు వీరికి ఉంటాయి. ఖర్చులలో తగ్గుదల ఉండవచ్చు. డబ్బులు తీసుకోవడానికి లేదా అప్పుగా ఇవ్వడానికి ఇదే ఉత్తమమైన సమయం.ధనుస్సు రాశి జాతకులు మంచి కుటుంబ సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శాంతి సామరస్యాలు ఉంటాయి.

The first lunar eclipse on Holi these zodiac signs are lucky

సింహరాశి
హోలీ పండుగ నాడు ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త ఇంటిని కానీ కొత్త ఆస్తిని కానీ కొనుగోలు చేయవచ్చు. జీవితంలో ఏదైనా ప్రారంభించడానికి కూడా ఇదే సరైన సమయం. స్థానికుల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇది వైవాహికజీవితానికి చాలా అనుకూలంగా ఉండే సమయం. వారు తమ భాగస్వాములతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు.

కన్యా రాశి
హోలీ పండుగ నాడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం కారణంగా కన్య రాశి జాతకులకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆర్థికంగా వీరు గొప్ప సమయాన్ని అనుభవిస్తారు. కన్య రాశి వారు ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగాను, శుభప్రదంగానూ ఉంటుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులు వీరిపై ఎప్పుడూ ఉంటాయి.

వృశ్చిక రాశి
చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు చంద్రగ్రహణం సమయంలో గొప్ప సమయాన్ని ఆస్వాదించబోతున్నారు.

ధనుస్సు రాశి
చంద్రగ్రహణం కారణంగా ధనస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులు ఆర్థిక లాభాలను పొందుతారు. పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. ధనుస్సు రాశి వారు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. సొంత వ్యాపారాలు ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి కొత్త వాహనాలను కానీ ఆస్తులను కానీ కొనుగోలు చేయవచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+