వాస్తు ప్రకారం స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు ఇవే..ఒకసారి చూసుకోండి

వాస్తు శాస్త్రం మనకు అనేక నియమాలు చెబుతోంది. ప్రతి ఒక్కటిని తూచా తప్పకుండా అనుసరిస్తుంటే సంతోషకరమైన జీవితం మన సొంతమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడంవల్ల ప్రతికూల శక్తులను పారద్రోలి, ఆర్థికంగా కలిగే నష్టాలను నివారించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. వాస్తు ప్రకారం స్నానం చేసిన తర్వాత ఏం చేయాలనే వివరాలను తెలుసుకుందాం.

ఇంట్లో, వ్యక్తుల జీవితాల్లో బాత్ రూం అనేది అన్నింటికంటే ఎక్కవ ప్రతికూల శక్తిని కలిగివుంటుంది.
వాస్తు ప్రకారం లేకపోతే భారీ నష్టాలు కలుగుతాయి.
ఆర్థికంగా జీవితంలో పైకి ఎదగలేరు.
కచ్చితంగా బాత్ రూంకు వాస్తు నియమాలు పాటించాలి.

These are the things you should not do after taking a bath according to Vastu Take a look

స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉండకూడదు.
శుభ్రంగా ఉండే నీటితో నింపాలి.
ఒకవేళ వద్దనుకుంటే బకెట్ ను బోర్లించి పెట్టాలి.
దీనివల్ల వాస్తు సమస్యలు ఎదురుకావు.

స్నానం తర్వాత బకెట్ లో మిగిలిన నీటిని పారబోయాలి.
మిగిలిన నీటితో ఎవరూ స్నానం చేయకూడదు.
అలా చేస్తే వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది.
బాధను కలుగజేస్తుంది.

స్నానం తర్వాత జుట్టు తడిగా ఉంటే పెళ్లయిన మహిళలు సింధూరం రాయకూడదు.
ఎందుకంటే ఆ సమయంలో అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
మనసులో ప్రతికూల ఆలోచనలు కలిగిస్తుంది.

స్నానం తర్వాత మేకప్ వేయకూడదు.
తడి జుట్టులోకి ప్రతికూల శక్తి త్వరగా చేరుతుంది.
స్నానం చేసిన వెంటనే మంటకు దూరంగా ఉండాలి
ఏదైనా తిన్న తర్వాతే వంటగదికి వెళ్లాలి.

స్నానం చేసిన తర్వాత వెంటనే బాత్ రూంను శుభ్రం చేయాలి.
తడి దుస్తులను వెంటనే ఉతకాలి.
తడిబట్టను అలాగే ఉతికేస్తే సూర్యుడు బలహీన పడతాడు.
దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి.
ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇతర కష్టాలు ఎదురవుతాయి.
బాత్ రూం శుభ్రంగా లేకపోతే డబ్బుకు ఇబ్బంది ఏర్పడుతుంది.
అందుకే బాత్ రూంను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
ఏ వస్తువును ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+