కొత్త సంవత్సరంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఇవే

వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు మనకు సూచిస్తుంటారు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సూచనలను పెడచెవిన పెట్టి ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. కొత్త సంవత్సరం వచ్చేసింది. అటువంటప్పుడు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటే సరిపోదు.
ఎందుకంటే దీనికోసం లైట్లతో అలంకారం చేస్తాం.
కానీ పనికిరాని వస్తువులను తీసి బయట పడేయడమే సరైన మార్గం.
ఆర్థిక స్థిరత్వానికి పునాది వేసేది క్రమబద్ధమైన వాస్తు.
కొత్త జీవితం కావాలనుకుంటే అది ఇంటినుంచే ప్రారంభం కావాలి.
అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

These are the Vastu rules to follow in the new year 2026

ఇంట్లో ఉండే పాత వస్తువులను, పనికిరాని వస్తువులను బయటపడేయాలి.
పాత పేపరు కట్టలు, పనికిరాని మొబైల్స్, విరిపోయిన పాత్రలు బయటపడేయాలి.
ఇలా చేయకపోతే డబ్బు నిలవదు.
అనవసరపు ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇంటి మూలల్లో బూజు ఉంటే వెంటనే దులపాలి.
లేదంటే రాహు దోషం ఉంటుంది.
తీసుకునే నిర్ణయాలు విఫలమవుతాయి.
క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
బూజు అనేది చెడు శక్తికి ప్రతిరూపం.
ఈశాన్యం, నైరుతి మూలల్లో అస్సలు బూజు ఉండకూడదు.

పనిచేయని వాచీలు, విద్యుత్తు పరికరాలు, విరిగిపోయిన బల్లలు, కుర్చీలను వదిలించుకోవాలి.
వాస్తు ప్రకారం ఇవన్నీ జీవితంలో స్తబద్దతను, నిరాశను పెంచుతాయి.
దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు.
చిరాకును పెంచి గందరగోళ మనసుకు కారణమవుతాయి.
ఇంటి ప్రధాన సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+