కేతువు అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతున్న రాశులు వీరే

ఛాయా గ్రహమైన కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. 2025లో మే 18న సింహరాశిలోకి ప్రవేశించింది. అది సూర్యుడి సొంత రాశి. 2026 డిసెంబరులో కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల కొత్త సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని రాశులకు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభంతోపాటు అనేకరకాల ప్రయోజనాలు దక్కనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టాన్ని సొంతం చేసుకొని కోటీశ్వరులవుతారు. కెరీర్ పరంగా కలిసివస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వేతనాలు భారీగా పెరుగుతాయి. కుటుంబ జీవితం చలా సంతోషంగా గడుస్తుంది.

These are the zodiac signs that are becoming millionaires with the blessings of Ketu planet

మిథున రాశి
ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీటిద్వారా వచ్చే ఫలితాలతో జీవితంలో ముందుకు పయనిస్తారు. సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బును సంపాదించేందుకు భారీగా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. జీవితంలో ఇప్పటివరకు వీరు ఊహించనిరీతిలో ధనలాభాన్ని పొందుతారు. నిర్ణయాలు ఎంతో ఆలోచించి తీసుకుంటారు. ఆచరణాత్మకంగా వాటిని అమలు చేస్తారు. అద్భుతమైన లాభాలున్నాయి.

మీన రాశి
ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సహనంతో ఉండి లాభాలను పొందుతారు. జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తారు. ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పని చేసే క్రమంలో సవాళ్లను దాటుకొని, అడ్డంకులను అధిగమించి ముందుకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+