సంయోగానికి ముగింపు... ఈ రాశులపై అదృష్ట వర్షం

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తుంటాయి. ఆ సమయంలో శుభ యోగాలతోపాటు అశుభ యోగాలు కూడా ఏర్పడతాయి. కొంత సమయం గడిచిన తర్వాత ఇవి ముగుస్తాయి. అక్టోబరు 30వ తేదీన రాహువు తన రాశిని మార్చబోతోంది. దీనివల్ల రాహు, బృహస్పతి అశుభ సంయోగం ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశిచక్ర గుర్తులవారికి ఆర్థికంగా లాభాలున్నాయి. ఎవరెవరికి ఎలా కలిసి రాబోతున్నాయో తెలుసుకుందాం.

సింహ రాశి : గురువు విధి స్థానానికి కారకుడు. ఈ సమయంలో తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతానం లేనివారికి సంతానం ఉంటుంది. వ్యాపారం కోసం లేదంటే ఉద్యోగ రీత్యా ప్రయాణం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. అదే సమయంలో పోటీపరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు బాగుంటుంది. వారు ఉత్తీర్ణత సాధిస్తారు.

According to astrology, the planets move seasonally.

మేష రాశి : శనికి తృతీయ దృష్టి ఉంది. ఈ సమయంలో ఊహించని డబ్బును పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఈ సమయంలో అవివాహితులకు వివాహం కుదురుతుంది. దేశ, విదేశాలకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి బాగుంటుంది. సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి : అదృష్టం తోడుంటుంది. ఏ ప్రణాళిక తలపెట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో లాభాలుంటాయి. బంగారం, వెండికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+