ఈ రాశులకు రాజయోగం.. నాలుగు నెలలు కనక వర్షం
రాశి చక్రం అంతా శనీశ్వరుడి అధీనంలోకి వస్తుండటంతో ఫిబ్రవరి నెల నుంచి గ్రహం బలం పెరుగుతుంది. ప్రధాన గ్రహాలైన కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. శని తన సొంత స్థానమైన కుంభంలోనే ఉండటంతోపాటు గురువును వీక్షిస్తాడు. ఈ పరిణామాలవల్ల ఎక్కువ గ్రహాలు శనిదేవుడి పరిధిలోకి వస్తాయి. ఈ ప్రభావం నాలుగు నెలలు ఉంటుంది. దీనివల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశివారికి శని దోషం తొలగిపోతుంది. సంపద పెరగడంతోపాటు వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
కర్కాటక రాశి
ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇంట్లో శుభకార్యాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు.

సింహరాశి
జీవితంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు జరుగుతాయి. ఆస్తుల విలువ పెరగడంతోపాటు రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగం కలుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అపర కుబేర యోగానికి ఆస్కారం ఉంది.
వృశ్చికరాశి
వృత్తిపరంగా, సామాజికంగా హోదా పెరుగుతుంది. పై అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవడంతోపాటు స్థిరాస్తి విలువ పెరుగుతుంది.
మకర రాశి
శని దోషం తొలగిపోతుంది. కోరికలన్నీ నెరవేరతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తులు సమకూరతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడంతోపాటు మాటకు విలువ పెరుగుతుంది.
కుంభరాశి
ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.
మీన రాశి
ఏలిన నాటి శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడటంతోపాటు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వారసత్వ సంపద కలిసివస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడంతోపాటు వైద్య ఖర్చులు తగ్గుతాయి. కోరికలు నెరవేరతాయి.
-
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications