ఈనెల 16 నుంచి ఈ రాశులకు మహర్దశ... మీ రాశి ఉందా?

విశ్వానికి వెలుగును ప్రసాదించే భగవంతుడు సూర్యుడు. జ్యోతిష్యంలో రవిని గ్రహాల రాజు అని పిలుస్తారు. భాస్కరుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఏడాదికి 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడు రాశిచక్రాన్ని మార్చడాన్నే సంక్రాంతి అంటారు. ఈ నెల 16న ఆదిత్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనిని ధను సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి సంచారం వల్ల నాలుగు రాశులవారి దశ తిరగనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
సూర్యుడు ఈ రాశిలోకే ప్రవేశించబోతున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతోపాటు ఎంత ఎక్కువగా కష్టపడితే అంతేస్థాయిలో ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రకు వెళతారు. విద్యపై దృష్టిపెడతారు. కెరీర్ బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.

these zodiac sign people are very lucky due to Sun Transit In Dhanu Rashi 2023

సింహ రాశి
నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

కుంభ రాశి
పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమకు తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.

తులారాశి
కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం లేదంటే వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+