కన్యా రాశిలో కేతువు... ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా!

జ్యోతిష్యం ప్రకారం రాహువు, కేతువు క్రూరమైన గ్రహాలు. ఒక్కో రాశిలో ఏడాదిన్నర ఉంటాయి. ఎప్పుడూ తిరోగమనంలోనే ఉండటం వీటి ప్రత్యేకత. రాహువు, కేతువులు తమ స్థానాలను మార్చబోతున్నాయి. రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యరాశిలోకి ప్రవేశించనున్నారు. ఇవి రెండూ ఇలా స్థానాలను మార్చడంవల్ల కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి
తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్నేహితుల సహాయంతో ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

these zodiac sign people are very unlucky due to ketu gochar 2023

వృషభ రాశి
వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఓపిక తక్కువగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

మిధున రాశి
కుటుంబంలో కొన్ని మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. పెద్దల నుంచి డబ్బులు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కర్కాటక రాశి
మనసులో కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు మానుకోండి. వ్యాపారులు స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

సింహ రాశి
కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యా రంగంలో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. పాత స్నేహితుడిని కలవడం వల్ల ఎక్కువ లాభాలను పొందుతారు.

కన్య రాశి
సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లాభాలు క్షీణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారతాయి.

తులా రాశి
చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంతోపాటు చాలా విషయాల్లో ఓపికగా ఉండాలి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనసులో ప్రతికూల ఆలోచనలను నివారించాలి. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలను కూడా పొందొచ్చు.

ధనస్సు రాశి
వ్యాపార పనుల్లో బిజీగా మారిపోతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. తండ్రి నుంచి కొంత సొమ్ము పొందుతారు.

మకర రాశి
విద్యా రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు ఇనుమడిస్తాయి. మతపరమైన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.

కుంభ రాశి
మనసులో కొంత ఆందోళన ఉంటుంది. చాలా ఓపికగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో కోపగించడం మానుకోవాలి. కుటుంబంలో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+