వీరే మహర్జాతకులు.. 2025లో 7సార్లు రాశిని మార్చిన కుజుడి శాసనం!

2025 సంవత్సరంలో కుజసంచారం ఏడుసార్లు రాశిని మారుతూ జరుగుతుంది. 2025 సంవత్సరంలో కుజసంచారం అనేక రాశుల వారికి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది జనవరి 23వ తేదీన కుజుడు కర్కాటక రాశిలో తిరుగుతూ కర్కాటక రాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరోగమనంలో సంచరిస్తూ కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది.
ఆపై కుజుడు మిధున రాశి నుంచి ఏప్రిల్ మూడవ తేదీన మళ్లీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజ సంచారం
ఆపై జూన్ 7వ తేదీన సింహరాశిలోకి వెళ్లి జూలై 8వ తేదీ వరకు సింహరాశిలో సంచారం చేసి ఆపై కన్యరాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇక సెప్టెంబర్ 13వ తేదీన తులారాశిలోకి, అక్టోబర్ 27వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించి తిరిగి డిసెంబర్ 7వ తేదీన ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తాడు.మొత్తం ఏడు రాశుల్లో తిరుగుతూ కుజుడు సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం కొన్ని రాశులవారికి కుజుడు అదృష్టాన్ని ఇస్తున్నాడు.

These zodiac signs are the powerful people with Mars changes its sign 7 times in 2025

మిధున రాశి
2025 సంవత్సరంలో మిధున రాశి వారు కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందుతున్నారు. కుజ సంచారంతో మిధున రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ సంవత్సరం మిధున రాశి వారు కన్న కలలు నెరవేరుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి.

కర్కాటక రాశి
కుజ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహాలు అవుతాయి. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజసంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో వృశ్చిక రాశి వారు సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+