Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

సాంప్రదాయం ప్రకారం కుబేరుడిని ధనానికి సూచికగా పరిగణిస్తారు. కుబేరుడిని ఉత్తర రక్షకుడిగా పిలుస్తారు. వివిధ గ్రంథాల్లో ఈయన గురించి విపులంగా పేర్కొన్నారు. తనకున్న ప్రాముఖ్యత ఏమిటంటే కొన్ని రాశులవారిపై ఎప్పుడూ ప్రత్యేకమైన అనుగ్రహాన్ని కురిపిస్తుంటాడు. దీనివల్ల వారి జీవితం ఆనందంగా సాగడంతోపాటు డబ్బుకు ఎప్పుడూ ఇబ్బందిపడే అవసరమే రాదు. తనను పూజించడంవల్ల జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఏయే రాశులవారిపై కుబేరుడికి ప్రత్యేక అనుగ్రహం ఉందో తెలుసుకుందాం.

వృషభరాశి
ఈ రాశికి శుక్రుడు అధిపతి. వీరికి ఎల్లప్పుడూ కుబేరుడి అనుగ్రహం ఉంటుంది. డబ్బుకు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. రోజురోజుకు సంపద పెరుగుతుంది. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల్లో ఎప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తిచేయడంతోపాటు వాటి నుంచి భారీగా ఆర్థిక లాభాలను గడిస్తారు.

these zodiac signs are very lucky due to lord kuber like these signs

కర్కాటక రాశి
ఈ రాశికి చంద్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. వీరికి కుబేరుడి అనుగ్రహం లభించడంవల్ల జీవితంలో ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. ఆర్థికంగా స్థిరపడతారు. సంపదకు ఎటువంటి లోటు ఉండదు. వైవాహిక జీవితంలో ఉన్న భార్యాభర్తల మధ్య అనుబంధం బలోపేతమవడంతోపాటు ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. సంపదవల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు.

ధనుస్సు రాశి
కుబేరుడి అనుగ్రహంతో వీరికి అనేక లాభాలు కలుగుతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తెలుసుకుంటారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కుబేరుడి అనుగ్రహం ఉండటంతో అదృష్టం తోడుంటుంది. దీనివల్ల గతంలో మొదలై అర్థాంతరంగా నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేయగులుగుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+