వరుసగా 45 రోజులపాటు వీరికి ధనాన్ని తెస్తున్న శనిదేవుడు

జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడి సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చేసిన కర్మల ప్రకారం ఫలితాన్ని ప్రసాదించే శని కుంభరాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. ఈనెల 18వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని అక్టోబరు మూడోతేదీ వరకు అక్కడే ఉంటాడు. పూర్వాభాద్ర నక్షత్రం గురువుది. ఇందులోకి శని రావడంవల్ల కొన్ని రాశులకు అన్నీ మంచి పరిణామాలే ఎదురవుతాయి. అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ విజయవంతమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

వృశ్చిక రాశి
కొన్నాళ్లుగా జరగని పనులు ఈ సమయంలోనే జరుగుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. అనారోగ్యంతో బాధపడేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. సంపాదనలో మార్పు వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వారికి అన్నీ లాభాలే ఉన్నాయి.

these zodiac signs are will get more money due to saturn enter purvabhadra nakshatra

కుంభరాశి
పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయం కలిసివస్తుంది. శని దేవుడి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసివస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను వ్యాపారస్తులు ఈ సమయంలో పరిష్కరించుకుంటారు.

కన్యా రాశి
వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఈ సమయంలోనే వస్తాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. న్యాయపరమైన కేసుల్లో ఊహించనిరీతిలో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామితో చర్చించి చేసే పనుల్లో విజయాన్ని సులువుగా దక్కించుకుంటారు. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+