గ్రహణ యోగంతో వీరికి కష్టాలు... డబ్బుల విషయంలో జాగ్రత్త!
ఈరోజు ఈ సంవత్సరం చివరిదైనా రెండవ చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. ఈ చంద్రగ్రహణం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై, 10 గంటల 17 నిమిషాలకు ముగిసింది. మొత్తం ఐదు గంటల నాలుగు నిమిషాల వ్యవధిలో ఈ చంద్రగ్రహణం దేశంలోనూ, ప్రపంచంలోనూ మొత్తం మానవ జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇక ఇదే సమయంలో నేడు పితృపక్షం కూడా ప్రారంభమైంది.
రాహువు, చంద్రుడు కలిసి గ్రహణ యోగం
ఈ చంద్రగ్రహణం సమయంలో రాహువు, చంద్రుడు కలిసి గ్రహణ యోగాన్ని కూడా ఏర్పరుస్తున్నారు. పితృపక్షం తొలి రోజున సంభవించిన ఈ చంద్రగ్రహణం, గ్రహణ యోగంతో కలిసి మీన రాశి, కన్యా రాశి వారిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యోగం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.

వృషభరాశి
వృషభ రాశి వారికి గ్రహణ యోగం ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారి పిల్లలకు ఇది మంచి సమయం కాదు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గ్రహణ యోగం కారణంగా వారి ఇంట్లో సంతోషానికి భంగం కలుగుతుంది. కుటుంబంలో అంతర్గత కలహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు ఉండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. మిధున రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే భూమి, వాహనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీనరాశి
గ్రహణ యోగం కారణంగా మీన రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీన రాశి వారికి ఇది మంచి సమయం కాదు. మీన రాశి జాతకులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పిల్లలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పుగా చెప్పబడతాయి.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈ సమయం అస్సలు మంచి సమయం కాదు. కన్యారాశి జాతకుల పిల్లలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. కన్యా రాశి వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ సమయంలో సరిగా ఉండకపోవచ్చు. వీరు తమ ఆరోగ్యం పట్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications