ఈ రాశులపై ధన వర్షం కురిపిస్తున్న బృహస్పతి

నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో అన్ని రాశులకు మంచి ఫలితాలే కలుగుతుంటాయి. కొన్ని రాశులకు మాత్రం వారి కర్మ ఫలితాలనుబట్టి చెడు ఫలితాలు ఎదురవుతుంటాయి. వచ్చేనెల తొమ్మిదోతేదీన బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. ఈ ప్రభావం కూడా అన్ని రాశులపై ఉంటుందికానీ ప్రధానంగా ఐదు రాశులకు మాత్రం మంచి ప్రయోజనాలను కల్పించబోతోంది. ఏయే రాశులారికి ఏవిధంగా గురువు వల్ల కలిసిరాబోతోందో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
గురువు సంచారం వీరికి కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. వ్యాపారస్తులకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదృష్టం తోడుండటంవల్ల డబ్బును బాగా సంపాదిస్తారు.వీరికి ఒకరకంగా ధనవర్షం కురుస్తుందని చెప్పొచ్చు.

these zodiac signs will get more money due to guru vakri in taurus

కన్యారాశి
గురువు దయవల్ల వీరి కోరికలన్నీ నెరవేరతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆకస్మిక ధనలాభం ఉంది.

వృషభరాశి
వ్యక్తి జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే ఉద్యోగాలు రావడంతోపాటు వివాహాలు కుదురుతాయి. శత్రువుల నుంచి వచ్చే హాని తప్పిపోతుంది. అంతేకాదు.. గురువు దయవల్ల విలాసవంతమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ రాశులవారు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించడంతోపాటు అన్ని పనులను పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. బృహస్పతి వక్రీ ఈ రాశిలోనే జరగబోతోంది.

మిథునరాశి
గురుబలం వల్ల ఈ రాశివారికి ధనం రెట్టింపుగా లభిస్తుంది. పెళ్లికానివారికి ఈ సమయంలో పెళ్లిళ్లు కుదురుతాయి. చేస్తున్న పనిలో కొత్త కొత్త అవకాశాలను అందుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని మిథునరాశివారు సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి డబ్బును సంపాదిస్తారు.

వృశ్చికరాశి
వీరికి అదృష్టం కలిసివచ్చే సమయం. పనులన్నీ పూర్తి కావడంతోపాటు వ్యాపారస్తులకు భారీగా లాభాలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి
వీరికి సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. దీనివల్ల వారు మంచి లాభాలను గడిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+