గురు ఆదిత్య రాజయోగంతో వీరి పంట పండుతుంది!

గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఏర్పరిచే యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని అశుభ యోగాలు. ఇక జూన్ నెలలో మిధున రాశిలో గురు సూర్యుల కలయిక గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరిచింది.

గురు ఆదిత్య రాజయోగం
జూన్ 15వ తేదీన సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల అప్పటికే మిధున రాశిలో ఉన్న బృహస్పతితో సూర్యుని సంయోగం జరిగింది. దీంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ గురు ఆదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వచ్చింది. గురు ఆదిత్య రాజయోగం కారణంగా అదృష్టవంతులు అయిన ఆ రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

These zodiac signs will get wealth with Guru Aditya RajYoga in June

సింహరాశి
సింహరాశి జాతకులు గురు ఆదిత్య రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పురోగతిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. డబ్బు సంబంధితమైన విషయాలలో సింహ రాశి వారు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. వీరు ఏవైనా సరే ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

కన్యారాశి
గురు ఆదిత్య రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యారాశి జాతకులు ఈ సమయంలో గురు ఆదిత్య రాజయోగంతో లబ్ధిని పొందుతారు. వీరి కెరీర్ బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కన్య రాశి జాతకులు విపరీతమైన ఆర్థిక లాభాలతో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఆకస్మిక ధన లాభాలు వీరి సంతోషానికి కారణమవుతాయి. ఈ సమయంలో వీరికి ఆస్తియోగం కలుగుతుంది.

మీనరాశి
గురు ఆదిత్య రాజయోగం మీన రాశి వారిని అదృష్టవంతులుగా మారుస్తుంది. దీని కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. వీరికి ఈ సమయంలో డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఇది వీరికి కలిసి వచ్చే కాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+