మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులవారే కింగ్స్!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాలు సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయని విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా వివిధ గ్రహాలతో జరిగే సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఏప్రిల్ మాసంలో మూడవ తేదీన కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇక ప్రస్తుతం కర్కాటక రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది.

కర్కాటక రాశిలో మహాలక్ష్మీ రాజయోగం
చంద్రుడు ఏ రాశిలోకి వెళ్లినా రెండున్నర రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు చంద్రుడితో సంయోగం చెంది మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఏది తలపెట్టిన సక్సెస్ అవుతుంది. వారి మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

these zoidiac signs are kings with mahalakshmi rajyoga with the conjunction of mars and moon

కన్యారాశి
మహాలక్ష్మి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో అనేక విజయాలను సాధిస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మి రాజయోగం కారణంగా లక్ష్మీదేవి కటాక్షం కన్యారాశి జాతకులకు లభిస్తుంది.

తులారాశి
తులా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. ఉద్యోగంలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి సమయం. పనిచేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి
మకర రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే అపారమైన లాభాలను పొందుతారు. ఉద్యోగంలోనూ పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పని చేసే చోట గుర్తింపు వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఈ సమయం దోహదపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+