రాఖీ పౌర్ణమి రోజు నుంచి ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది

ఈ నెల 9వ తేదీన రాఖీ పౌర్ణమి. ఆరోజు అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రక్షా బంధనం కట్టుకుంటారు. అదే రోజు గ్రహాల రాకుమారుడు బుధుడు ఉదయిస్తున్నారు. తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడైన బుధుడు రాఖీ పౌర్ణమి రోజు ఉదయించడంవల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యక్షంగా, మరికొన్ని రాశులవారిపై పరోక్షంగా ప్రభావం పడుతోంది. అద్భుతమైన లాభాలు కలిసి సమాజంలో మంచిపేరు తెచ్చుకునే రాశుల వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
ఈ రాశివారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవాన్ని అందుకోవడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రాఖీ పౌర్ణమి రోజు నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అద్భుతమైన లాభాలను వ్యాపారం ద్వారా అందుకుంటారు. ఏ పని చేసినా వీరికి ఆర్థిక లాభాలుంటాయి.

three zodiac signs life will change from this month 9th and get huge money and good health due to rakhi pournami

కన్యారాశి
ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా మధురంగా సాగుతుంది. రెండు కుటుంబాల వైపు నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఊహించనిరీతిలో వీరు లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒకర్నొకరు సహకరించుకొని సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడటంతో తీర్థయాత్రలకు వెళతారు.

మేషరాశి
జీవితంలో ఇప్పటివరకు వీరికి ఎదురవుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. మనశ్శాంతిగా ఉంటారు. ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం కలిసివచ్చి ఆర్థికంగా స్థిరపడతారు. వ్యాపారంలో ఊహించనిరీతిలో ధనలాభాలున్నాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+