700 ఏళ్ల తర్వాత 2 రాజయోగాలు... ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈనెల 20వ తేదీన దీపావళి పర్వదినం జరుపుకుంటున్నాం. చెడుపై మంచి గెలుపునకు గుర్తుగా, నరకాసురుడి వధ జరిగినందుకు దీపావళిని ఆనందోత్సవాలతో జరుపుకుంటాం. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ టపాసులు, మతాబులు కాల్చి దివ్వెల వెలుగులో ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకుంటారు.
అటువంటి దీపావళి నుంచి కొన్ని రాశిచక్ర గుర్తుల్లో ప్రధాన మార్పులు చోటుచేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు 700 సంవత్సరాల తర్వాత మూడు రాశులకు రాజయోగం పడుతుందని చెబుతున్నారు. అందులోను రెండు రాజయోగాలు మాలవ్య, శశ రాజయోగాలు ఏర్పడి, అదృష్టం కలిసివచ్చి అందలం ఎక్కే ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

తులా రాశి
ఒకరకంగా వీరికి దీపావళి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయిన చెప్పొచ్చు. గతంలో కంటే దీపావళి తర్వాతే ఆర్థికంగా బలపడారు. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దాంపత్య జీవితం మాత్రం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులు దీపావళి తర్వాత ప్రయత్నాలు చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.
మకర రాశి
ఊహించని రీతిలో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేస్తారు. భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు. సంపద పెరుగుుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వీరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. అంతేకాదు.. కొత్త వ్యాపారాల్లో పెట్టుడులు పెట్టడం, ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించడం చేస్తారు. పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే జీవితం వీరి సొంతం.
వృషభ రాశి
కోరికలన్నీ నెరవేరతాయి. న్యాయ సంబంధిత కోర్టు కేసుల్లో తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. వివాదాలన్నీ సమసిపోయి ఆస్తులు కలిసివస్తాయి. అందరూ సంతోషంగా ఉంటారు. డబ్బుతోపాటు ధైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దీన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఆధ్యాత్మిక భావజాలంవైపు మొగ్గుచూపుతారు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications