అక్టోబరులో రెచ్చిపోతున్న శుక్రుడు... ఈ రాశులపై సంపద వర్షం

గ్రహాల సంచారం పరంగా అక్టోబరు నెల చాలా కీలకమైన నెల. ఆ నెల 17వ తేదీన సంపదను ప్రసాదించే శుక్రుడు హస్తా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. అంతకంటే ముందుగా 9వ తేదీన కన్యారాశిలోకి, 6వ తేదీన నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ మూడూ జరిగిన తర్వాత 28వ తేదీన మళ్లీ సంచారం చేస్తాడు. ఇలా నాలుగుసార్లు ఒకే నెలలో సంచారం చేయడంవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తోంది. సంపదకు, కళలకు, ఫ్యాషన్ రంగాలకు, అందానికి శుక్రుడు కారకుడు. కాబట్టి ఆ రాశులకు ఆర్థిక లాభాలుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

కుంభరాశి
గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసి బాగా కలిసివస్తుంది. విజయాలు వెల్లువలా వస్తాయి. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. గతంలో కంటే బలోపేతమవుతారు. కటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

three zodiac signs will get huge money and all financial benefits due to venus four times transit in October month

మేషరాశి
చేపట్టే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవి విశేషమైన లాభాలను కలిగిస్తాయి. కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి రాబడిని అందుకుంటారు. ఉద్యోగస్థులు వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మీ మీటతీరే పెట్టుబడి. అది సరిగా లేకుంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

ధనస్సు రాశి
శుక్రుడి రాశి సంచారం కారణంగా మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. సంపద ఊహించనిరీతిలో పెరగడంతోపాటు భూములను, భవనాలను కొనుగోలు చేస్తారు. కొత్తగా వాహనాలను కొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ సమయంలోనే ప్రయత్నం చేయాలి. శుక్రుడి సంచారం వీరిని అదృష్టవంతులుగా మారుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+