today rashiphalalu: నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!

ఫిబ్రవరి 25 2026 రోజు ఈరోజు గ్రహ స్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాయి. పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేడు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు మరియు రాహువులతో సహా ఐదు గ్రహాల కలయిక కొనసాగుతుంది. ఫిబ్రవరి 25న చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు.శని మీనరాశిలోనే కొనసాగుతాడు.దీంతో ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం

మేషరాశి జాతకులకు నేడు పనుల్లో చురుకుదనం ఉంటుంది. ఆర్థిక లాభం సాధ్యం. కుటుంబ విషయాల్లో శాంతంగా ఉండాలి.

today rashiphalalu february 25th these zodiac signs will get good luck today with main planets

వృషభం

వృషభ రాశి జాతకులకు నేడు ఉద్యోగ విషయాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

మిథునం

నేడు మిధునరాశి వారు మాటలతో ఆకట్టుకునే రోజు. వ్యాపారాల్లో లాభం వస్తుంది. స్నేహితుల సహాయం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఇంటివిషయాల్లో చిన్నచిన్న విభేదాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. ప్రయాణాలు సాధ్యం అవుతుంది.

సింహం

సింహరాశి జాతకులకు ప్రభుత్వ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి అవసరం.

కన్యా

కన్యారాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో అపార్థాలు రావచ్చు. సహనం అవసరం.

తుల

తులారాశి జాతకులకు భాగస్వామ్య వ్యాపారాలలో లాభం వస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ సంతోషం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాల్లో తొందరపడకండి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు

ధనుస్సు రాశి జాతకులకు విద్యార్థులకు అనుకూల రోజు. ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు.

మకరం

మకర రాశి జాతకులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది.

కుంభం

కుంభరాశి జాతకులు సూర్య ప్రభావంతో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళతారు. కొత్త ప్రణాళికలు ప్రారంభించవచ్చు.

మీనం

మీనరాశి జాతకుల ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత పనులకు అనుకూలంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+