today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం!

మార్చి 18, 2026 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? నేడు సూర్యుడు, శని మరియు రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు, చంద్రుడు మిధున రాశిలోనూ, కుజుడు కర్కాటక రాశి లోనూ, బుధుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు.

ముఖ్య గ్రహాల సంచారం ఇలా

గురుడు వృషభరాశి లోను, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్య రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ఈ ముఖ్య గ్రహాల సంచార ప్రభావం ద్వాదశ రాశుల వారి పైన బలంగా ఉంటుంది. ఉగాదికి ముందు రోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.

today rashiphalalu with the belssings of sun saturn rahu these zodiacs are lucky before ugadi

మేషం

మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పనుల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.

వృషభం

వృషభ రాశి వారికి ఉగాదికి ముందు రోజు ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

మిథునం

మిధున రాశి జాతకులు చంద్రుడు మీ రాశిలో ఉండడంతో ఉత్సాహంగా ఉంటారు. కొత్త అవకాశాలు వస్తాయి.

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు నేడు సానుకూల ఫలితాలు ఉండవు. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.

సింహం

సింహ రాశి వారికి నేడు మిత్రులతో కలయిక ఆనందం ఇస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. నేడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

కన్య

కన్యారాశి జాతకులకు వృత్తిలో మంచి ఫలితాలు వస్తాయి. పనిలో మంచి ఫలితాలు పొందాలంటే అధిక శ్రమ చేయాల్సి వస్తుంది.

తుల

తులా రాశి వారికి నేడు ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు

ధనుస్సు రాశి జాతకుల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో లాభం వస్తుంది.

మకరం

మకర రాశి జాతకులు నేడు ప్రతికూల ఫలితాలను పొందుతారు. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

కుంభం

కుంభ రాశి జాతకులకు సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం.


మీనం

మీనరాశి జాతకులు కుటుంబంతో సమయం గడుపుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+