Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Today rasi phalalu: ప్రత్యక్షంగా శని రావటంతో నేడు వీరికి లక్కు కిక్కిస్తుంది!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవంబర్ 28 2025 కు ఒక స్థానం ఉంది. నేడు శని గ్రహం మీన రాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక నేడు ద్వాదశ రాశుల వారి సాధారణ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం

మేషరాశి
మేష రాశి వారికి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులతో ఎటువంటి వివాదాలు లేకుండా సఖ్యతతో ఉండడం వల్ల మంచి జరుగుతుంది.

today rasi phalau 28 november with saturn direct some zodiacs will get jackpot these are predictions

వృషభరాశి
నేడు వృషభ రాశి వారికి శని సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిధున రాశి
నేడు మిధున రాశి జాతకులు మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండాలి. చిన్ననాటి మిత్రుల కలయిక కర్కాటక రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది వీరికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజు.

సింహరాశి
సింహ రాశి వారికి నేడు సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది .వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.

కన్యారాశి
నేడు కన్యారాశి జాతకులు శని సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. వీరికి అన్ని విధాలా కలిసొస్తుంది

తులారాశి
తులారాశి జాతకులు నేడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మాట అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. లేదంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం కారణంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కష్టమైన ప్రభావాలను తగ్గించుకోవడం కోసం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సహాయం తీసుకోవాలి.

ధనుస్సు రాశి
నేడు శని ప్రత్యక్ష సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. వీరికి నేటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి
మకర రాశి వారికి నేడు శని ప్రత్యక్ష సంచారం కారణంగా శుభం చేకూరుతుంది. మకర రాశి వారు నేడు ఏ రంగంలో ఉన్న విజయాలను సాధిస్తారు. అత్యంత శుభ సమయాన్ని చూస్తారు.

కుంభరాశి
ఈరోజు కుంభరాశి వారికి చాలా అనుకూలమైన రోజు. శని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని, ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.

మీన రాశి
శని ప్రత్యక్ష గమనంలోకి వస్తున్న కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇది మీన రాశి వారి వ్యక్తిగత జీవితం పైన, వృత్తి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీన రాశి వారికి పురోగతి ఉంటుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+