Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్ లో శుక్ర - శని సంచారం: 3 రాశులవారికి రాత్రికి రాత్రే సంపద!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వివిధ రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని కలిగిస్తాయి. నవంబర్ నెల సమీపిస్తుంది. అనేక రాశులు గ్రహాల మార్పు వల్ల రాశులు కూడా విపరీతమైన మార్పులకు లోను కానున్నాయి. ముఖ్యంగా గ్రహాలలో ముఖ్యమైన గ్రహాలైన శుక్రుడు, శని సంచారం నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

నవంబర్ 3వ తేదీన కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. శుక్రుడి తో పాటుగా 140 రోజులు తిరోగమనంలో ఉన్న తర్వాత నవంబర్ 4వ తేదీన శని ప్రత్యక్షంగా మారతాడు. ఈ మార్పు కొన్ని రాశుల పైన సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. నవంబర్ నెలలో శుక్ర - శని సంచారం వలన వృద్ధి చెందే రాశులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Transit of Venus - Saturn in November: Wealth overnight for 3 zodiac signs!!

మేషరాశి
నవంబర్ నెలలో శుక్ర - శని సంచారం వల్ల మేషరాశి జాతకులకు కలిసొస్తుంది. మేషరాశి జాతకులకు ఇది చాలా ప్రత్యేకమైన నెల కానుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సంపద ప్రవాహాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో మేషరాశిలో ముఖ్యమైన మార్పులకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగాలు మారాలని ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన సమయంగా చెప్పబడింది. ఊహించని విధంగా ఈ సమయంలో మేషరాశి వారికి సంపద వచ్చిపడుతుంది.

మిధున రాశి
నవంబర్ నెలలో శుక్ర - శని సంచారం వలన మిధునరాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. నవంబర్ 4 తర్వాత మిధునరాశి జాతకులు ఏ పని చేసిన విజయం లభిస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఈ సమయంలో వారికి కలుగుతాయి. ఇది మిధునరాశి జాతకుల ఆర్థికస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. చట్టపరమైన వివాదాలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో ఏదైనా సరే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు శుక్ర - శని సంచారం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఊహించని విధంగా పూర్వీకుల నుండి ఆస్తి వచ్చి పడుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తాయి. మెరుగైన కెరీర్ కు అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+