ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న రాహువు

నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు నీడ గ్రహం. దీనికే ఛాయా గ్రహమని కూడా పేరుంది. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. కేతువు కూడా అంతే. వాస్తవానికి రాహువు, కేతువు అంటే అందరూ భయపడతారు. కష్టాలెదురవుతాయని, నష్టపోతామంటూ రకరకాల ఆలోచనలతో ఉంటారు. అయితే రాహువు గ్రహ సంచారం చేస్తే ఎంతో మంచి ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు బోలెడంత సంపదను ఇస్తుంది. రాహువు అనుగ్రహం ఉంటే ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అయితే రాహువు అనుగ్రహం ఉండి బాగా కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తిచేయగలుగుతారు. దీనివల్ల ఆర్థికంగా కలిసివస్తుంది. రాహువుకు బాగా ఇష్టమైన రాశి ఇది. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది. కెరీర్ పరంగా అనుకోకుండా భారీ లాభాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు రాహువును పూజించడంవల్ల ప్రత్యేక ఫలితాలను కోరుకుంటారు.

twoo zodiac signs will become millionaires due to rahu favourite zodiac signs

సింహరాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఊహించని రీతిలో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బులు కూడా భారీ మొత్తంలో చేతికి అందుతాయి. రాహువు అనుగ్రహం ఉంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం సంతోషంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దానధర్మాలకు ప్రాధాన్యతనిస్తారు. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకొని పుణ్యకార్యాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి రాహువును పూజిస్తే కోరుకున్న పనులన్నీ నెరవేరతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+