వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు బొమ్మ ఉండొచ్చా? లేదా? తెలుసుకోండి

వాస్తు ప్రకారం ఇంట్లో దోషాలు లేకుండా చేయడానికి అనేకరకాల చిట్కాలను అందరూ అనుసరిస్తుంటారు. అందులో ఒకటి.. తాబేలు బొమ్మ. చైనీయుల పురాణాల్లో తాబేలు అంటే దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని బలంగా నమ్ముతారు. అంతేకాదు.. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే సానుకూల శక్తిని ఆకర్షిస్తుందంటారు. అనారోగ్యం రాకుండా చూసుకుంటుందని, ఐశ్వర్యాన్నిస్తుందని అందరూ ఆకాంక్షిస్తుంటారు. శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో కూడా అవతరించాడని మనందరికీ తెలుసు. వాస్తు ప్రకారం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే మంచిదా? ఉంటే ఏ దిక్కులో ఉండాలి? తదితర విషయాలను తెలుసుకుందాం.

తాబేలు జీవిత కాలం 150 సంవత్సరాలు ఉంటుంది.
పూజగదిలో తాబేలు బొమ్మను నీటితో నిండిన ఇత్తడి పాత్రలో పెట్టుకోవాలి.
అష్టధాతు పాత్రలో కూడాపెట్టుకోవచ్చు
ఇంటికి ఉత్తరం లేదంటే ఈశాన్యంలో ఉంచాలి.
ప్రతిరోజు దీనిపై ఒక తులసి దళం ఉంచాలి.
పనిమీద బయటకు వెళుతుంటే తాబేలును చూస్తే చాలు.
అనుకున్న పని చాలా విజయవంతంగా పూర్తవుతుంది.

Vastu Shastra is it permissible to have a tortoise figurine in the house or not Find out

చదువులో ఏకాగ్రతను పెంచుతుంది.
దుకాణంలో ఉంటే సంపద పెరుగుతుంది.
తూర్పు లేదంటే ఈశాన్యంలో పెట్టుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే సంపదను ఆకర్షిస్తుంది.

ఆరోగ్యం బాగుంటుంది.
లోహంతో, లేదంటే క్రిస్టల్ తాబేలు బొమ్మ ఉంచుకోవాలి.
ఇంట్లో ఎవరూ వ్యాధుల బారిన పడరు.

తాబేలు బొమ్మ ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది.
శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. దీర్ఘాయువు ఉంటుంది.
శాంతిని ప్రసాదిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.
శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+