వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి
పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులు ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాటిని గుర్తించి వెంటనే వాస్తు ప్రకారం తప్పులను సరిచేసుకుంటే మంచిది. ఇంట్లో అందరికీ సుఖశాంతులు కలగాలంటే వాస్తుకు అనుగుణంగా ఇల్లు కచ్చితంగా ఉండాలి. కొన్నికొన్ని సార్లు మనకు తెలియకుండా వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులు ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలుకుతాయి. వాటిని గుర్తించి సరిచేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పగిలిపోయిన కప్పులు, ప్లేట్లు, బౌళ్లు వంటగదిలో ఉంచకూడదు.
ఇవి ఉంటే ఇంట్లో పేదరికం పెరుగుతుంది.
వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

వంటగది గోడలకు అద్దం అమర్చకూడదు.
అద్దం వల్ల వంటగదిలో అగ్ని పెరుగుతుంది.
కుటుంబానికి సమస్యగా మారుతుంది.
ప్రతిరోజూ వాడని వస్తువులను లోపల పెట్టేయాలని.
దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
వస్తువులు పెట్టే స్థలం పొడిగా ఉండాలి.
ఆయుర్వేదం ప్రకారం తాజా పదార్థాలనే తినాలి.
నిల్వ ఉంచినవాటిని తినకూడదు.
ఇలా చేస్తే ధనాత్మక శక్తి తగ్గుతుంది.
వంటగది మూలల్లో పాత వస్తువులను దాచిపెట్టొద్దు.
దీనివల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి.
అవసరమైనవాటినే ఉంచాలి.
దీనివల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది.
వంటగదిని మనం ఎంత శుభ్రంగా ఉంచుతామో
అంతగా ధనలక్ష్మి కలిసివస్తుంది.
చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి.
అలా కాకుండా ఉండాలంటే వంటగదిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications