ఇంట్లో రెండు బీరువాలుంటే వాస్తు ప్రకారం ఇలా చేయాలి
సొంత ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమూ, అద్దె ఇంటికి కూడా అంతే ముఖ్యం. వాస్తు లేకుండా ఏ నిర్మాణం జరగదు. జరిగినా అనేకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి సమయంలో నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోను 2 బీరువాలు కచ్చితంగా ఉంటున్నాయి. వీటిని వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి లాంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఇంట్లో బరువులు అనేవి నైరుతి మూలన ఉండాలి.
ఒక బీరువాను బెడ్ రూపంలో పెట్టాలి.
మరో బీరువాను హాల్ లో పెట్టుకోవచ్చు.
లేదంటే నైరుతి మూలలో కూడా పెట్టుకోవచ్చు.
నైరుతిలో ఎక్కడా స్థలం లేదనుకుంటే దక్షిణం మధ్య, పడమర మధ్యలో పెట్టుకోవాలి.
ఇలా చేయడంవల్ల ఎటువంటి దోషాలు అంటవు.
వాస్తు బాగుండాలంటే భర్త పేరు మీద నిపుణుల దగ్గర సూచించుకోవాలి.

బీరువా తలుపులు తెరిచినప్పుడు అవి ఉత్తరం వైపు, లేదా తూర్పు వైపు చూడాలి.
ఉత్తరంవైపు తలుపు తెరుచుకుంటే ధనాకర్షణ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే అది కుబేరుడికి సంబంధించిన దిక్కు కాబట్టి.
బీరువా తలుపు ఎప్పుడూ దక్షిణం వైపు చూసేలా ఉండకూడదు.
రెండు బీరువాలు పక్కపక్కనే పెట్టాలనుకుంటే రెండింటి మధ్య కనీసం అంగుళం దూరం ఉండాలి.
బీరువా కదలకుండా స్థిరంగా ఉండాలి.
బీరువా కాళ్లు వంగివుంటే దానికింద చిన్న చిన్న చెక్క ముక్కలు పెట్టండి.
కదలకుండా చూసుకోండి.
బీరువా తలుపులు తీసేటప్పుడు కిర్రుమంటూ శబ్ధం రాకూడదు.
అలా శబ్ధం వస్తుంటే నూనె వేసి సరిచేయాలి.
బీరువా తలుపులకు పెద్ద పెద్ద అద్దాలు ఉండకూడదు.
వాస్తు ప్రకారం ఇలా ఉండటం మంచిది కాదు.
ఒకవేళ అద్దం ఉంటే అందులో మంచం కనపడకూడదు.
బీరువా పైన పాత సామాన్లు పెట్టకూడదు.
చెత్త, లేదంటే బరువుగా ఉండేవి అసలు పెట్టొద్దు.
ఇలా చేయడంవల్ల వ్యతిరేక శక్తి ఇంట్లో ప్రబలుతుంది.
బీరువా రంగు ముదురు రంగుల్లో ఉండకూడదు.
లేత పసుపు, వెండి, క్రీమ్ కలర్స్ లో ఉండాలి.
-
today rashiphalalu: మహాలక్ష్మీ యోగంతో ఆకస్మిక ధనలాభం -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!











Click it and Unblock the Notifications