297రోజుల తర్వాత శుక్ర కేతు సంయోగం..త్వరలో వీరికి ధన, వాహన యోగం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల కారణంగా అన్ని రాశుల వారి జాతకాలలో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆగస్టు నెలలో కేతు శుక్ర గ్రహాల సంయోగం జరగబోతోంది. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తుండగా ఆగస్టు 25వ తేదీన కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో అప్పటికే కేతువు సంచరిస్తుండడంతో శుక్ర కేతువుల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.

297 రోజుల తర్వాత శుక్ర కేతు గ్రహాల కలయిక
సుమారు 297 రోజుల తర్వాత శుక్ర కేతు గ్రహాల కలయిక జరుగుతుంది. ఇక ఈ రెండు గ్రహాలు సెప్టెంబర్ 18 వరకు కలిసే ఉంటాయి. శుక్ర కేతు గ్రహాలు కలయిక కారణంగా లబ్ధి పొందుతున్న రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Venus Ketu conjunction gives financial benefits and good fortune to these zodiac signs

కర్కాటక రాశి
శుక్ర కేతు గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశి వారి జాతకం మారుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అన్ని శుభాలే జరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గణనీయమైన సంపదలు వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని తలచినా అది వెంటనే పూర్తవుతుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

సింహరాశి
శుక్ర కేతు గ్రహాల కలయిక వల్ల సింహరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. మీరు ఏ పని తలపెట్టిన కచ్చితంగా పూర్తవుతుంది. ఈ సమయంలో పుష్కలంగా సంపద పెరుగుతుంది. ఆస్తి మరియు వాహన యోగాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది సరైన సమయం. మీ కెరీర్ వృద్ధి చేసుకునేందుకు వేసుకునే ప్లాన్స్ ఈ సమయంలో విజయవంతమవుతాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా సాగుతుంది.

వృశ్చిక రాశి
శుక్ర కేతు గ్రహాల కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాలలో గణనీయమైన లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఈ సమయంలో ఉంటుంది. అన్ని విధాల వృశ్చిక రాశి జాతకులకు కలిసొస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+