అరుదైన శుక్ర కేతు సంయోగం.. ఈ రాశులవారికి కుబేర యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. ఇక ఆగస్టు నెల చివరలో శుక్రుడు సింహరాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 25వ తేదీన ఉదయం 1.24 నిమిషాలకు శుక్రుడు సింహరాశి నుండి కన్య రాశికి వెళ్లి సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్య రాశి లోనే ఉంటాడు.

శుక్ర కేతు సంయోగం.. వీరికే అదృష్టం
ఇక 2023 అక్టోబర్ 30వ తేదీన కన్యారాశిలోకి వచ్చిన శుక్రుడు 2024 సంవత్సరం మొత్తం కూడా కన్యరాశిలోనే ఉంటాడు. కన్య రాశిలోకి శుక్ర సంచారం కారణంగా, శుక్రుడు కేతువుకి దగ్గరగా రావడం వల్ల శుక్రుకేతు కలయిక జరుగుతుంది. సుమారు 297రోజుల తర్వాత శుక్ర కేతు సంయోగం జరుగుతుంది. శుక్ర కేతు కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్నిస్తుంది.

Venus Ketu conjunction gives wealth and kubera blessings to these zodiac signs

మేషరాశి
శుక్ర కేతు కలయిక మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలను వింటారు. ఆర్థిక లబ్ధిని పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.

సింహరాశి
శుక్ర కేతు కలయిక సింహ రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. సింహరాశి వారు కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా సింహ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది.

కన్య రాశి
శుక్ర కేతు కలయిక వల్ల కన్యా రాశి వారికి కలిసొస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఈ కాలంలో సంపద పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో అఖండ విజయాలను సాధిస్తారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీరు మీ పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు.

తులారాశి
శుక్రకేతు కలయిక వల్ల తులా రాశి వారికి లబ్ధి జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండిబాకిలన్నీ వసూల్ అవుతాయి. అప్పుల నుండి విముక్తు లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+