నేటినుండి వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే సంపన్నులు.. రాసి పెట్టుకోండి!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని సంపదలకు విలాసాలకు అధిపతిగా చెబుతారు. రాహువును చెడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెబుతారు. అటువంటి శుక్ర రాహువులు కుంభరాశిలో సంయోగం చెందుతున్నాయి. సుమారు 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శుక్ర రాహువుల సంయోగం నేటినుండి కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి . నేటినుంచి శుక్ర రాహువుల కారణంగా సానుకూల ఫలితాలు పొందే రాశులను తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు మరియు రాహువు యొక్క కలయిక వృషభ రాశి జాతకులకు సానుకూలతను ఇస్తుంది. ఈ రాశిలో కర్మ భావంలో శుక్ర రాహువుల కలయిక ఏర్పడుతుంది. దీనివల్ల కొత్త ఆదాయ వనరుల సమకూరుతాయి. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కెరీర్ అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారవేత్తలు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆన్లైన్, విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి.

మిధున రాశి
మిధున రాశిలో అదృష్ట గృహంలో శుక్రుడు మరియు రాహువు యొక్క కలయిక జరగడం వల్ల మీ కెరీర్ మరియు వ్యాపారాలలో కొత్త దశ మొదలవుతుంది. ప్రమోషన్లు వస్తాయి. మార్కెటింగ్, మీడియా, ఐటి మరియు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మిధున రాశి జాతకులు దేశ, విదేశాలకు ప్రయాణాలు చేయవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రాహువు మరియు శుక్రుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.. కలయిక ఈ రాశిలోని మూడవ గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ మద్దతుతో ఆర్థికపరంగా లబ్ధిని పొందుతారు. తెలివిగా పెట్టుబడి పెట్టడం ధనుస్సు రాశి వారికి చాలా అవసరం.
మీన రాశి
రాహువు మరియు శుక్రుల కలయిక మీనరాశి వారికి సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. మీన రాశిలో 12వ ఇంట్లో ఈ కలయిక జరుగుతున్న కారణంగా ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారికి ఈ సమయంలో విశ్వాసం, ఆకర్షణ పెరుగుతుంది. కెరీర్లో గుర్తింపు ఉంటుంది. ఈ కలయిక కళ, డిజైన్, సినిమా, ఫ్యాషన్ లేదా సృజనాత్మక రంగాలలో ఉండే వారికి లబ్ధిని చేకూరుస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications