శుక్రగోచారంతో పాటు అద్భుతయోగం.. నేటినుండి 25రోజులు వీరి పంట పండినట్టే!!

విలాసాలకు సంపదలకు అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహరాశికి మారబోతున్నాడు. నేడు శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహరాశికి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది. జూలై 31 నుండి ఆగస్టు 24 వరకు శుక్రుడి సంచారం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. శుక్రుడు సూర్యుని రాశి అయిన సింహరాశిలో సంచరించడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.

సింహరాశిలో శుక్ర సంచారంతో అద్భుత యోగం
అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు శుక్రుడితో సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం సంభవిస్తుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. 25 రోజులపాటు వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశిలో శుక్ర సంచారంతో ;లాభపడే ఆ రాశుల వివరాలు ప్రస్తుతం తెలుసుకుందాం.

Venus transit in Leo these zodica signs will get wealth for 25 days

మేషరాశి
నేడు శుక్ర సంచారంతో ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల మేష రాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో వీరు సిరిసంపదలతో తులతూగుతారు. పారిశ్రామికవేత్తలకు ఇది మంచి సమయం. మేషరాశి జాతకులు ఈ సమయంలో అప్పుల నుండి విముక్తి పొందుతారు. ఇది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన కాలం. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

సింహరాశి
శుక్ర సంచారం వల్ల కలిగే లక్ష్మీనారాయణ రాజయోగంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. అయితే సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం సూచించబడింది.

తులారాశి
శుక్ర సంచారం ద్వారా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులా రాశి జాతకుల జీవితంలో ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో వచ్చే సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. శుక్రుడి దయతో తులారాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. అయితే తులారాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+