సూర్య, కేతువుల కలయికతో వీరు నక్కతోక తొక్కుతున్నారు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలు ద్వాదశ రాశులలో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రతి గ్రహం నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. గ్రహాలు సంచారం చేస్తున్న క్రమంలో వివిధ రాశులలో ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. సింహరాశిలో కేతువు తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు.

సింహరాశిలో సూర్య కేతువుల కలయిక
ఆగస్టు మాసంలో సింహరాశిలో గ్రహాల రాజు సూర్యుడు, సింహరాశిలో సంచరించే కేతువుతో సంయోగం చెందుతాడు. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇక సూర్య కేతువుల కలయిక కారణంగా శుభ ఫలితాలను పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

With sun ketu conjunction these zodiac signs will get good fortune

సింహరాశి
సూర్య, కేతువుల కలయిక సింహరాశిలో జరుగుతున్న కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాలా కలిసివస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సింహరాశి వారి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.

తులారాశి
సూర్యుడు మరియు కేతువు సింహరాశిలో సంయోగం జరుపుతున్న వేళ తుల రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఈ సమయంలో పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది.

నేటినుండి వీరికి సంపదల వర్షం ప్రకటించిన శనిదేవుడు!sun

మకర రాశి
మకర రాశి జాతకులకు సూర్య కేతువుల కలయిక సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. సూర్య కేతువుల కలయిక కారణంగా మకర రాశి జాతకులకు విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలను విస్తరణ చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+