బుధుడి డబుల్ సంచారంతో మే నెలలో వీరింట ధనలక్ష్మీ తాండవం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తెలివితేటలకు, వ్యాపారాలకు, తర్కానికి సూచికగా బుధుడిని భావిస్తారు. అటువంటి బుధుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశికి కాలానుగుణంగా నిర్దిష్ట సమయంలో సంచారం చేసే బుధుడు అన్ని రాశుల వారి పైన శుభ మరియు అశుభ ప్రభావాలను ఏర్పరుస్తాడు.

మేష, వృషభ రాశులలో బుధ సంచారం
జ్ఞాన గ్రహమైన బుధుడు మే 7వ తేదీన మేషరాశిలో సంచారం మొదలు పెడతాడు. ఆపై మే 23వ తేదీన బుధుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. మేష మరియు వృషభ రాశిలో బుధుడు డబల్ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

With the double transit of Mercury Dhana Lakshmi Tandavam for these zodiac signs in May

మేషరాశి
మేషరాశి జాతకులకు బుధ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మేషరాశిలో బుధుడు సంపద గృహంలో సంచరిస్తాడు మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా మేషరాశి జాతకులకు కలిసొస్తుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. మేషరాశి జాతకులు ఆర్థికంగాను బలోపేతం అవుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు బుధ సంచారం ప్రయోజనాలను తీసుకువస్తుంది. కర్కాటక రాశిలో బుధ సంచారం పదవ ఇంట్లో జరుగుతుండడంతో, ఇది కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో విజయాలను పొందుతారు. కర్కాటక రాశి వారి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో నూతన ఒప్పందాల నుండి డబ్బు సంపాదించవచ్చు. ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చుకోవచ్చు.

సింహరాశి
సింహ రాశి జాతకులకు బుధ సంచారం వారి వ్యాపార గృహంలో జరుగుతుండడం వల్ల జీవితంలో మీరు గొప్ప ఫలితాలను పొందుతారు. సింహ రాశి వారి అదృష్టం ఈ సమయంలో ప్రకాశిస్తుంది.సింహరాశి జాతకుల ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగ పరంగాను సింహరాశి జాతకులు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. ఇది సింహరాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది . వీరికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. వివిధ కార్యకలాపాలలో పాల్గొంటారు. వ్యాపార ఒప్పందాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. వీరి వైవాహిక జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+