నిర్జల ఏకాదశి నాడు శక్తివంతమైన కుబేర యోగంతో మీరు కుబేరులవ్వటం ఖాయం!

ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కృష్ణపక్షంలోను, శుక్లపక్షంలోను రెండు ఏకాదశులు వస్తాయి. హిందువులు ఏకాదశులను చాలా పవిత్రంగా భావిస్తారు. ఏకాదశి రోజు మంచి రోజుగా భావించే ఆరోజు పనులను ప్రారంభిస్తారు .ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే రేపు జేష్ఠ మాసంలో వచ్చే ఈ ఏకాదశి నిర్జల ఏకాదశిగా చెబుతారు.

నిర్జల ఏకాదశి నాడే కుబేర యోగం
ఈ ఏకాదశి రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని, ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, తులసి మాతను పూజిస్తారో, నిర్జల ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అన్ని విధాల శుభాలు జరుగుతాయని చెబుతారు. ఇక నిర్జల ఏకాదశి రోజు ఊహించని శుభయోగం అయిన కుబేర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

You are sure to become Kubera with the powerful Kubera Yoga on Nirjala Ekadashi

మకర రాశి
నిర్జల ఏకాదశి రోజు కుబేరయోగం కారణంగా మకర రాశి వారికి శుభ ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తుంది. మకరరాశి వారు విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల నుండి విజయాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో గతంలో వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి.

సింహరాశి
నిర్జల ఏకాదశి రోజు కుబేరయోగం కారణంగా సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయాల్లో కీలక పదవులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెళ్లి కానివారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎప్పటినుండో వసూలు కాని మొండికాని బాకీలు వసూలు అవుతాయి. ఈ సమయంలో ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

కన్యా రాశి
నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కుదరని వాళ్లకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఈ యోగం కారణంగా సోదరులతో సంబంధాలు బలపడతాయి. లాటరీలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఈ సమయంలో కలిసి వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+