జ్యోతిషం: కుజ దోషం ఉందా, చెప్పగలరా?
1. వి. దుర్గా రాంబాబు, తాడేపల్లి గూడెం, ఉద్యోగం
మీకు జాతక రీత్యా వృత్తిభావంలో 8వ అధిపతి కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. గోచారంలో బాగానే ఉంది. దశబాగాలందు కేతు రాహు కుజుల పరిహారాలు చేసుకొని. దానాలు చేయడం చాలా అవసరం. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. మరిన్ని వివరాలకి ఈకింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
2. ధిల్లేశ్వర రావు, శ్రీకాకుళం, ఉద్యోగం ఎప్పుడు?
దశ, గోచారం అన్ని అనుకూలించిన సమయం ఇది. శని కేతువుల దుష్ప్రభావం తొలగించుకొనే దానాలు పరిహారాలు చేసుకొండి. తప్పక పొందుతారు. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. మరిన్ని వివరాలకి ఈకింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
3. రాజారావు పెనుబల్లి. 30-08-1992
పుట్టిన వివరాలేవీ లేవు అన్నీ నష్టాలు అన్నారు, ఐతే వివరాలు లేకుండా స్పష్టంగా సమస్య పరిష్కారాలు చెప్పడం కష్టం. సమస్య తీరాలంటే దానాలు దైవ ధ్యానాలు ఎక్కువ ఉపకరిస్తాయి. మరిన్ని వివరాలకి ఈకింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
4. దొడ్డ అనిల్ కుమార్, చిలకలూరిపేట, ఉద్యోగం
గొచారం కొంత ఫర్వాలేదు, వృత్తి భావం బాగానే ఉంది కానీ శని దృష్టి ఉంది. ఐతే బుధుడి దశ నడుస్తుంది. 2017 జులై వరకు వాగాలేదు అప్పటిలోపు ఏది దొరికితే అందులో చేరండి. కొంత కాలం సర్దుకోవాలి.
5. విశ్వ నాథం.బి, విదేశాలకి వెళతానా?
మీ జాతకరీత్యా విదేశాలకి వెళ్లడానికి అవకాశం లేదు.
6. సత్యనారాయణ, గుంటూరు, కుమార్తెకి కుజదోషం ఉందా?
మీ కుమార్తెకి జాతక రీత్యా కుజదోషం ఉంది, కానీ మాంగల్య దోషం లేదు. కంగారు అక్కర్లేదు.

7. చంద్రకిరణ్, కడప, వివాహం
వివాహానికి చాలా ఆటంకాలున్నా, పాపగ్రహాల దృష్టి ఉంది, దశ బాగాలేదు, గోచారమూ బాగాలేదు, మరొక రెండేళ్లతర్వాత బాగుంటుంది.
8. రమణ, చోటు రాయలేదు, విడాకులు
మీకు విడాకులు కావాలని మీరే నిర్ణ యిమచుకోకూడదు, మీ వివరాలు పంపండి, మీ పెద్దల దగ్గర కూర్చుని తేల్చుకోండి.
9. శ్రీనివాసు, ప్రభుత్వోద్యోగం
చోటురాయలేదు హైదరాబాద్ ప్రకారం తసుకుంటే మీకు ప్రభుత్వోద్యోగం వస్తుంది.
10. నాగేశ్వరరావు, ఖమ్మం, కెరియర్, నరేష్ నాని, జగిత్యాల, భవిష్యత్తు, కృష్ణ ప్రసాద్, కామారెడ్డి, భవిష్యత్తు
మా వెబ్ సైట్‌లో సౌకర్యాు కేవం సూచనలేకానీ చర్చనీయాంశం. చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెకు 120 కిపైగా జాతకాు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చా విషయాుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవం చిన్న సూచన వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నడగానికి మేంఇచ్చిన షరతుు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
11. రమణ ప్రసాద్, సంతానం.
మీకు సంతాన దోషం ఉంది మీ భర్త జాతకంలో కూడా కొంత అనుకూలత కావాలి. వివరాలు చూడండి.
12. కుమార్. సొంటి, ప్రేమవివాహం అవతుందా?
మీ జాతక రీత్యా ప్రేమ వివాహానికి అవకాశం లేదు.
13. కృరి సుసర్ల, బెంగుళురు, ప్రేమ పెళ్లి
అవడానికి అవకాశం తక్కువ, ఐనా నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
14. శ్రీకాంత్, తమిళనాడు, సాఫ్టవేర్ జాబ్
మీకు సాఫ్టవెర్ జాబ్ వస్తుంది. ఇది మంచి సమయమే. తప్పక ప్రయత్నించండి.
15. కొంత మంది, ప్రశ్నలు పంపేటపుడు , సరైన విధంగా పంపలేదు . వారివివరాలు ఇవి. సరిచూసుకొని జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి. తెలుగులో రాయండి.
సుబ్రహ్మణ్యం, కుప్పం, పుట్టిన సమయం రాయలేదు
అంకారావు వీరంకి (వివాహం) సమయం రాయలేదు
చంద్రకళ, వివాహం సమయం రాయలేదు.
ఉదయ్, 05-01-1993 ప్రేమ వివాహం సమయం చోటు రాయలేదు.
పాలడుగు నారాయణ, 15-02-1991 ప్రేమ వివాహం సమయం చోటు రాయలేదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications