మీ భవిష్యత్తు: ప్రేమ పెళ్లి అవుతుందా, కాదా?
1. జాస్ఫైన్, హైదరాబాద్, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహానికి అవకాశాున్నాయి, రాహువుదశ కొంత ఇబ్బందు కలిగించ వచ్చు, దానికి దానాలు పరిహారాలు చేసుకోండి.
2. యన్. హెచ్. ఫణికుమార్, గ్ననపవరం, కన్యారాశి, వివాహం ఉద్యోగ్నం
మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక రాశిని బట్టి చెపుతున్నాం. ఆగ్నస్ట్ తర్వాత మీకు ఆన్ని విధాలా బాగుంటుంది. మీ జాతకాన్ని మరింతబాగా తెలుసు కోవడానికి మేం ఇచ్చిన కొత్తసంవత్సరం రాశిఫలాలని చదవండి.
3. తిరుమల్ పులి, ఉద్యోగ్నం
పుట్టిన వివరాలు లేవు కనుక పేరుని బట్టి ఈ సంవత్సరం ఏలినాటి శనికి ప్రభావంతో 2017 తర్వాత బాగుంటుంది.
4. రాజేశ్వరి, తులారాశి, ఈ సంవత్సరం ఉద్యోగ్నం వస్తుందా?
మీకు ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్ఠి తప్పకుండా వస్తుంది, ఏలినాటిశనికి పరిహారం చేసుకోండి. మీ జాతకాన్ని మరింతబాగా తెలుసు కోవడానికి మేం ఇచ్చిన కొత్తసంవత్సరం రాశిఫలాలని చదవండి.

5. విశ్వనాథ్, మంథని, ఎంట్రన్స్‌లో పాస్ అవుతానా?
తప్పకుండా పాస్ అవుతారు.
6. మంద్రు దుర్గారావు, మంగళగిరి,
కేతువులో రాహువు దశ నడుస్తుంది, 5లో కేతువు వంటివి కొంత ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. విటికి దానాలు చేసుకుంటూ ఉండాలి, సహనం అవసరం, పుణ్య బలం పెంచుకోవాలి.
7.గణేష్ రౌతు, తులా రాశి, ఉద్యోగం
మీకు ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్ఠి తప్పకుండా వస్తుంది, ఏలినాటిశనికి పరిహారం చేసుకోండి. మీ జాతకాన్ని మరింతబాగా తెలుసు కోవడానికి మేం ఇచ్చిన కొత్తసంవత్సరం రాశిఫలాలని చదవండి.
8. వెంకటేశు జి, అనంతపూర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏది మంచిది?
మీకు వ్యాపారం ఉద్యోగం కంటే బాగా యోగిస్తుంది.
9. తురక మహేష్, గుంటూర్, పోయిన ఉద్యోగం వస్తుందా?
ఆగస్టు తర్వాత వస్తుంది, రాహువు అంతర్దశ నడుస్తున్నది, ఆగ్నస్టు తర్వాత వస్తుంది, రాహు, శనికి దాన పరిహారాలు చెసుకోండి.
10. అభిరామి, తమిళనాడు, ప్రేమ వివాహం
మీకు ప్రేమ వివాహమ అవుతుంది.
11. శ్రీనివాస రెడ్డి పడిగె, సిద్దిపేట, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?
వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, రాహువు దుష్ప్రభావం వల్ల రాకపోవచ్చు, రాహువుకి పరిహారం చేసుకుంటూ శ్రీ రాజ్యైతంగ్యై నమ: అనే మంత్రం జపిస్తూం ఉండండి.
12. మనొహర్ రెడ్డి. యస్, సిఏ చదువు కొనసాగ్నుతుందా.
మీ చదువు 4వ భావంలో రాహువున్నాడు, దీని కారణంగానే ఖండవిద్య జరుగుతుంది, గురుడిలో రాహువు అంతర్దశ నడుస్తున్నది, గురుడు బాగానే ఉన్నాడు రాహువుకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. పుణ్య కార్యాలు ఎక్కువగా చేసుకోండి. హయగ్రీవ జపంచేస్తూ ఉండండి.
13. లక్ష్మణ రావు చిన్ని, విశాక పట్ణం, ఏరంగంలో వ్యాపారం అనుకులిస్తుంది?
ఇనుము, సిమెంట్, హార్డ్‌వేర్ నూనె వంటి శని సంబంధ వస్యపారాలు యోగిస్తాయి
14. పుట్టిన సమయం ఇవ్వనివారు.
వెంకటేశ్వర్లు గొరంట్ల
కె. రాఘవేంద్ర గ్నుప్త
రాజేష్ యెంజెరప్ప
వట్టి సుబ్బారెడ్డి, ఖమ్మం
గ్నుట్టపాటి వేణుగోపాల్, కర్నూల్
యం. అమర్‌నాథ్ రెడ్డి
సి. యోగేంద్ర కుమార్
క్రాంతి కొండేటి
సి. చంద్రబాబు
ప్రతాప్ కుమార్
15. కెరియర్ లేదా భవిష్యత్తుని గురించి ప్రశ్నలు అడిగినవారు.
శివ కుమార్, మంచిర్యా,ల
ఉట్టి అశోక్ కుమార్
చిన్ని హరీష్ కుమార్
అల్లాడి లక్ష్మీ ప్రసన్న 1993
రవి, బద్వేల్
శివ కుమార్, మంచిర్యాల
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. ఎందుకంటే నెలకు 120కి పైగా జాతకాు చూడాలి కదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాలా విషయాుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవం చిన్న సూచన వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులను, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications